Racist Attack In USA: భారతీయులపై జాత్యహంకార దాడి.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Racist attack on Indians in America: అమెరికాలో జాత్యహంకార దాడి జరిగింది. నలుగురు భారతీయ-అమెకన్లపై ఓ మహిళ జాతిపరంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టెక్సాస్ రాష్ట్రంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. నలుగురు భారతీయ-అమెరికన్ మహిళలు మాట్లాడుతుండగా.. అక్కడికి వచ్చిన ఓ మహిళ విద్వేశపూరిత వ్యాఖ్యలు చేసింది. భారత్ కు తిరిగి వెళ్లండి అంటూ దుర్భాషలాడింది.
టెక్సాస్ డల్లాస్ నగరంలో పార్కింగ్ స్థలంలో నలుగురు ఇండియన్ మహిళలు మాట్లాడుతుండగా..అక్కడికి వచ్చిన మహిళ వారిపై దాడి చేస్తూ పలు జాత్యంహకార వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం సదరు మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళను ప్లానోకు చెందిన మెక్సికన్- అమెరికన్ ఎస్మెరాల్డా అప్టన్‌గా గుర్తించారు. ‘‘ నేరు మిమ్మల్ని భారతీయులను ద్వేషిస్తున్నాను.. ఈ భారతీయులు మెరగైన జీవితాన్ని కోరుకుంటారు కాబట్టి అమెరికాకు వచ్చారు’’ అంటూ ‘ఎఫ్’ పదాన్ని చాలా సార్లు వాడినట్లు వీడియోలో కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వీడియో యూఎస్ లోని భారతీయ అమెరికన్ కమ్యూనిటీలో వైరల్ అయింది.
Also Read
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
Read Also: CJI NV Ramana: నేడు సీజేఐ ఎన్వీ రమణ పదవీ విరమణ
ఈ వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తి ఈ సంఘటన గురించి వివరించారు. మా అమ్మ తన ముగ్గురు ఫ్రెండ్స్ తో కలిసి భోజనానికి వెళ్లిందని.. ఆ సమయంలో మెక్సికన్-అమెరికన్ అక్కడిక వచ్చి వారితో వాదించిందని.. అయితే వారు జాతి దూషణలు చేయవద్దని అభ్యర్థించారని తెలిపాడు. తాను యునైటెడ్ స్టేట్స్ లో పుట్టానని చెబుతూ.. సదరు అమెరికన్ భారతీయులపై జాతి విద్వేష వ్యాఖ్యలు చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఒకనొక సమయంలో భారతీయులు నేను ఎక్కడిక వెళ్లినా కనిపిస్తున్నారని.. ఇండియాలో జీవితం చాలా గొప్పగా ఉంటే మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారంటూ అరుస్తూ మెక్సికన్-అమెరికన్ మహిళ హంగామా చేసింది. సదరు మహిళపై దాడి, తీవ్రవాద బెదిరింపులకు సంబంధించిన కేసులు నమోదు అయ్యాయి.
This is so scary. She actually had a gun and wanted to shoot because these Indian American women had accents while speaking English.
Disgusting. This awful woman needs to be prosecuted for a hate crime. pic.twitter.com/SNewEXRt3z
— Reema Rasool (@reemarasool) August 25, 2022
ASSAULT ARREST
On Thursday, August 25, 2022, at approximately 3:50 p.m., Plano Police Detectives arrested Esmeralda Upton of Plano on one charge of Assault Bodily Injury and one for Terroristic Threats and is being held on a total bond amount of $10,000. A jail photo is attached. pic.twitter.com/cEj9RwWdt1— Plano Police (Texas) (@PlanoPoliceDept) August 25, 2022
తాజావార్తలు
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!