Putin: రష్యా అధ్యక్షుడు షాకింగ్ నిర్ణయం.. కాన్వాయ్ ఆపి ఫొటోలు దిగిన పుతిన్.. వీడియో వైరల్
- రష్యా అధ్యక్షుడు షాకింగ్ నిర్ణయం
- కాన్వాయ్ ఆపి ఫొటోలు దిగిన పుతిన్
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా అధ్యక్షుడు పుతిన్ సెక్యూరిటీ ఎంత కట్టుదిట్టంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక ఆయన కాన్వాయ్ వెళ్తుంటే పూర్తి బందోబస్త్ మధ్య వెళ్తుంటారు. అలాంటి భద్రతలో ఉన్న పుతిన్.. ఆశ్చర్యం కలిగించే నిర్ణయం తీసుకున్నారు. వేగంగా దూసుకెళ్తున్న కాన్వాయ్‌ను అకస్మాత్తుగా ఆపి.. రోడ్డు ప్రక్కన ఉన్న ప్రజలతో మమేకం అయి ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
పుతిన్ ఆగస్టు 11న సైబీరియాలోని నోవోసిబిర్స్క్ నగరంలో పర్యటించారు. పుతిన్ కాన్వాయ్ వేగంగా దూసుకుపోతుంది. కొంత మంది పౌరులు రహదారి పక్కన నిశ్శబ్దంగా వీడియో రికార్డ్ చేస్తున్నారు. ఇంతలో అకస్మాత్తుగా అద్భుతం జరిగింది. డజన్ల కొద్దీ వాహనాలన్నీ ఒక్కసారిగా రోడ్డు ప్రక్కన ఆగిపోయాయి. నల్లటి విలాసవంతమైన కార్లు, భద్రతా వాహనాల నుంచి అంగరక్షకులు కిందకు దిగారు. పుతిన్ స్వయంగా కారు దిగి జనసమూహంతో ముచ్చటించడం ప్రారంభించారు. వారితో రష్య భాషలో సంభాషిస్తూ కనిపించారు. పుతిన్ షర్టు, టై ధరించి ఉన్నారు. వీడియో రికార్డ్ చేస్తున్న వ్యక్తి దగ్గరకు నేరుగా నడుచుకుంటూ వచ్చారు. పుతిన్ రాకతో ఆ వ్యక్తి ఆశ్చర్యానికి గురయ్యాడు. కొన్ని వారాల క్రితం నాటి పుతిన్ వీడియోను రష్యా టుడే తన ఎక్స్-మెన్ అకౌంట్లో షేర్ చేసింది. ప్రజలు దానిని ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
Also Read
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
FLASHBACK: When 🇷🇺 Putin Appeared Out Of Nowhere In Front Of A Resident
Patiently filming the President’s convoy during an 11 Aug visit to Novosibirsk, one bystander was shocked to find Putin in front of him – seemingly out of nowhere.
The President will today (31 August)… pic.twitter.com/jQyiyOjOGD
— RT_India (@RT_India_news) August 31, 2026
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!