Putin: పుతిన్ సంచలన నిర్ణయం.. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటన
- పుతిన్ సంచలన నిర్ణయం
- ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటన
- 4 ఏళ్లకు పైగా సాగుతోన్న యుద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్-రష్యా యుద్ధం నాలుగేళ్లకు పైగా సాగుతోంది. ఈ యుద్ధం తర్వాత మొదలైన అన్ని యుద్ధాలు ముగిసిపోయాయి గానీ ఉక్రెయిన్-రష్యా యుద్ధం మాత్రం ముగియలేదు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. శాంతి ఒప్పందం చేసేందుకు ప్రయత్నించినా ఫలించలేదు. రెండు దేశాలు నిత్యం బాంబులు వేసుకుంటూనే ఉన్నాయి.
తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ నోట నుంచి శాంతి ఉచ్ఛరణ వచ్చింది. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. దాడుల ద్వారా రష్యా ఇంధన రంగాన్ని దెబ్బతీసేందుకు ఉక్రెయిన్ ప్రయత్నిస్తోందని పుతిన్ ఆరోపించారు. ఉక్రెయిన్ దాడుల ప్రభావాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని రక్షణ శాఖకు ఆదేశించారు.
Also Read
- Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్‌లో పాల్గొననున్న జిన్‌పింగ్
- Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
- Makkah: ఉద్రిక్తతల వేళ మక్కా ఒప్పందంలోకి ఇరాన్‌కు ఆహ్వానం! ఏదో జరుగుతోంది!
- Iran-US Tensions Escalate: అమెరికా ఆర్థిక ఆంక్షలకు మద్దతిస్తే ‘యుద్ధ చర్య’గానే చూస్తాం.. దేశాలకు ఇరాన్ హెచ్చరిక
ఇటీవల ఫ్రాన్స్ వేదికగా జీ 7 సదస్సు జరిగింది. ఈ సమావేశంలో ఉక్రెయిన్‌కు మద్దతుగా ఉండాలని దేశాలు తీర్మానం చేశాయి. రక్షణ విషయంలో అండగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయం తర్వాత రష్యాపై ఉక్రెయిన్ దాడులు ఉధృతం చేసింది. ఇంధన రంగాలే లక్ష్యంగా ఉక్రెయిన్ దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో పుతిన్.. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలు జరపాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!