Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Pm Modi Speaks With Kuwait Crown Prince Eid West Asia Discussion

PM Modi: కువైట్ యువరాజు ఖాలిద్‌కు మోడీ ఫోన్.. ఏం సంభాషించారంటే..!

Published Date :March 18, 2026 , 6:53 pm
By Suresh Maddala
  • కువైట్ యువరాజు ఖాలిద్‌కు మోడీ ఫోన్
  • ఎక్స్‌లో వెల్లడించిన ప్రధాని మోడీ
  • ఇటీవల కాలంలో గల్ఫ్ అధినేతలకూ ఫోన్
PM Modi: కువైట్ యువరాజు ఖాలిద్‌కు మోడీ ఫోన్.. ఏం సంభాషించారంటే..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రధాని మోడీ కువైట్ యువరాజు షేక్ సబా అల్-ఖాలిద్‌కు ఫోన్ చేశారు. రాబోయే ఈద్ పండుగ సందర్భంగా కువైట్ యువరాజుతో సంభాషించారు. ఈద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

కువైట్ యువరాజుతో సంభాషించిన విషయాలను ప్రధాని మోడీ ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘‘పశ్చిమ ఆసియాలో నెలకొన్న పరిస్థితులపై మేమిద్దరం అభిప్రాయాలు పంచుకున్నాం. ఇటీవలి పరిణామాలపై ఆందోళనలను తెలియజేశాం. కువైట్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతపై జరిగిన దాడులను భారతదేశం ఖండిస్తోందని పునరుద్ఘాటించాము. హార్ముజ్ జలసంధి గుండా సురక్షితమైన, స్వేచ్ఛాయుతమైన నౌకాయానాన్ని నిర్ధారించడం మా ప్రధాన ప్రాధాన్యతగా ఉంది. ప్రాంతీయ శాంతి, స్థిరత్వం కోసం నిరంతర దౌత్య సంబంధాలు అవసరమని మేమిద్దరం అంగీకరించాం. కువైట్‌లోని భారతీయ సమాజం యొక్క భద్రత, శ్రేయస్సు కోసం అందిస్తున్న నిరంతర మద్దతుకు నేను ధన్యవాదాలు తెలిపాను.’’ అని మోడీ ట్వీట్ చేశారు.

ఇది కూడా చదవండి: Iran-Israel: మరో టాప్ లీడర్‌ను లేపేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ నిఘా మంత్రి హతం అయినట్లు ప్రకటన

గత నెల 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యారు. అనంతరం ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్, అమెరికా మద్దతు గల గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేసింది. దీంతో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. అప్పట్లోనే గల్ఫ్ అధినేతలతో మోడీ సంభాషించారు.

 

Prime Minister Narendra Modi spoke with Sheikh Sabah Al-Khaled Al-Hamad Al-Mubarak Al-Sabah, Crown Prince of Kuwait, to convey greetings on the upcoming festival of Eid.

"We exchanged views on the evolving situation in West Asia and shared concerns over recent developments.… pic.twitter.com/3OENtkK9dM

— ANI (@ANI) March 18, 2026

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Eid greetings Modi
  • India Kuwait relations
  • Kuwait India news
  • Middle East crisis
  • Modi diplomatic talks

తాజావార్తలు

  • PM Modi: కువైట్ యువరాజు ఖాలిద్‌కు మోడీ ఫోన్.. ఏం సంభాషించారంటే..!

  • Volkswagen కార్లపై భారీ డిస్కౌంట్.. రూ.4.5 లక్షల వరకు ఆదా..

  • Telangana CS: తెలంగాణ సీఎస్ పదవీ కాలం పొడిగింపు..

  • Andhra Pradesh: ‘దివ్యాంగ శక్తి’ పథకం.. మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు..

  • PAN Card New Rules 2026: పాన్ కార్డ్ అప్లికేషన్ రూల్స్ ఛేంజ్.. ఏప్రిల్ 1 నుండి ఈ డాక్యూమెంట్స్ ఉండాల్సిందే!

ట్రెండింగ్‌

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions