పిల్లలకి వ్యాక్సిన్.. ఆ టీకా 91 శాతం సమర్థంగా పనిచేస్తోంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనాపై పోరాటంలో భాగంగా ఇప్పటికే ఎన్నోరకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ నడుస్తోంది. ఈ మధ్యే భారత్ 100 కోట్ల డోసుల మార్క్‌ను కూడా క్రాస్ చేసి రికార్డు సృష్టించింది.. మరోవైపు.. చిన్నారులకు వ్యాక్సిన్లపై కూడా ట్రయల్స్ నడుస్తున్నాయి. అమెరికాకు చెందిన ఫైజర్ సంస్థ కూడా పిల్లలకు వ్యాక్సిన్‌లో ముందు వరుసలో నిలిచింది.. ఆ సంస్థ అభివృద్ధి చేసిన కోవిడ్–19 వ్యాక్సిన్ 5–11 ఏళ్ల వయసు వారిలో 91 శాతం సమర్థవంతంగా పని చేస్తున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. పిల్లలకి కూడా ఈ వ్యాక్సిన్ అత్యంత సురక్షితమని తేల్చింది..
కాగా, ఇప్పటికే 12 ఏళ్ల పైబడిన వారికి యూఎస్‌లో వ్యాక్సినేషన్ జరుగుతోంది.. ఐదేళ్ల నుంచి 11 ఏళ్ల వయసు వారికి నవంబర్ నుంచి వ్యాక్సినేషన్‌కు అగ్రరాజ్యం ప్రయత్నాలు చేస్తోంది… ఇక, క్రిస్మస్ నాటికి కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెబుతోంది జో బైడెన్ ప్రభుత్వం. చిన్నారులకు ఫైజర్ వ్యాక్సిన్‌కి సంబంధించిన తాజా అధ్యయనం వివరాలను ఆన్‌లైన్ ఉంచగా.. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ దీనిపై మరోసారి సమీక్ష చేసి.. సిఫారసు విషయంపై తేల్చనుంది..
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
- Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
తాజావార్తలు
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
-
TGBIE : సర్కారీ కాలేజీల్లో బిగ్ చేంజ్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు
-
CM Revanth Reddy : ఇది కాంగ్రెస్ సమస్య కాదు.. దేశ ప్రజల సమస్య
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!