Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Pak Afghan War Ramzan Airstrikes Fuel Tensions

Pak-Afghan War: రంజాన్ వేళ ఆప్ఘన్‌పై పాక్ వైమానిక దాడులు.. భారీగా ప్రాణనష్టం!

Published Date :March 13, 2026 , 8:53 am
By Suresh Maddala
  • రంజాన్ వేళ ఆప్ఘన్‌పై పాక్ వైమానిక దాడులు
  • మహిళలు, చిన్నారులు మృతి
  • కాందహార్‌లోని ఇంధన డిపోపై దాడి
  • సంక్షోభ సమయంలో తాలిబన్ ప్రభుత్వానికి భారీ నష్టం
Pak-Afghan War: రంజాన్ వేళ ఆప్ఘన్‌పై పాక్ వైమానిక దాడులు.. భారీగా ప్రాణనష్టం!
  • Follow Us :
  • google news
  • dailyhunt

రంజాన్ మాసం చివరి దినాల్లో ఆప్ఘనిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడుల్లో ఆప్ఘనిస్థాన్‌లోని కాబుల్, కందహార్, పక్తియా, పక్తికా వంటి ప్రదేశాల్లో భారీ నష్టం జరిగింది. మహిళలు, పిల్లలు చనిపోయారని ఆప్ఘనిస్థాన్ తెలిపింది. నివాసాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడంతో ఈ నష్టం జరిగినట్లుగా పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను పాకిస్థాన్ ఖండించింది. మొత్తానికి తాజా ఘటనతో ఇస్లామాబాద్-తాలిబన్ ప్రభుత్వం మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.

ఇది కూడా చదవండి: Netanyahu: ఇజ్రాయెల్ దాడులు.. ఇరాన్ అగ్రశ్రేణి అణు శాస్త్రవేత్త మృతి

ఇక కాందహార్‌లోని ఇంధన డిపోపై కూడా పాకిస్థాన్ దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఇది పౌర విమానయాన సంస్థలకు, ఐక్యరాజ్యసమితి విమానాలకు ఇంధనాన్ని సరఫరా చేస్తుంది. ఇప్పటికే ప్రపంచమంతా పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో పాకిస్థాన్ మాత్రం కాందహార్ ఇంధన డిపో దాడి చేయడంతో మరింత ఉద్రిక్తతలు పెరిగేటట్లు కనిపిస్తోంది. అనేక నివాసాలు నేలమట్టం అయ్యాయి.

ఇది కూడా చదవండి: PM Modi: ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్‌‌కు మోడీ ఫోన్.. తాజా పరిణామాలపై చర్చ

పాకిస్థాన్ సైనిక చర్యను క్రూరమైన దురాక్రమణగా తాలిబన్ ప్రభుత్వం అభివర్ణించింది. రంజాన్ చివరి పది రోజుల్లో ఈద్ వంటి పండుగలకు దగ్గరగా ఉన్న సమయంలో దాడులు చేయడం పాకిస్థాన్ పాలన ఎటువంటి మానవతా సూత్రాలకు.. నైతిక విలువలకు కట్టుబడి లేదని నిరూపిస్తుందని ప్రకటనలో పేర్కొంది. కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఆఫ్ఘన్ ప్రతినిధి ప్రతిజ్ఞ చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Afghanistan civilian casualties
  • Afghanistan conflict
  • Kandahar fuel depot
  • Pak Afghan Tensions
  • Pak Afghan war

తాజావార్తలు

  • Fog: వేసవిలోనూ దట్టమైన పొగమంచు.. ఏం వాతావరణ మార్పులో ఏమో..!

  • Pak-Afghan War: రంజాన్ వేళ ఆప్ఘన్‌పై పాక్ వైమానిక దాడులు.. భారీగా ప్రాణనష్టం!

  • AP Cabinet 2026: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. అభివృద్ధి ప్రాజెక్టులు, భూముల కేటాయింపులకు ఆమోదం!

  • Usman Tariq: వింత బౌలర్ ఉస్మాన్ తారిక్‌కు జాక్‌పాట్.. ఎన్ని కోట్లకు అమ్ముడు పోయాడంటే..?

  • Jevon Searles: క్రికెట్‌లో మరో ఫిక్సింగ్ వివాదం.. KKR ఆటగాడిపై ఐసీసీ చర్య.!

ట్రెండింగ్‌

  • Korra Khichdi: బరువు తగ్గి, షుగర్ కంట్రోల్ ఉంచాలా? అయితే కొర్రలతో రుచికరమైన కిచిడీ ట్రై చేయండి..!

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • Subramaniya Bharathi: రోజూ కూలీ కుమారుడు.. తొలి ప్రయత్నంలోనే UPSC క్లియర్.. ఇన్‌స్పైర్ స్టోరీ..!

  • ప్రైవసీ కోసం కొత్త సేవ.. మహిళలకు BSNL ‘Kavach Number’ ప్రారంభం..!

  • టీ20 ప్రపంచకప్ విజయం ప్రేరణగా ‘Ola Champions Edition’ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు.. ఫీచర్స్ ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions