Brazil- Trump Tariff War: ట్రంప్ టారిఫ్‌లకి భయపడం.. అమెరికాపై భారీ సుంకాలు విధిస్తాం: బ్రెజిల్
- జైర్ బోల్సోనారోకు సపోర్టుగా బ్రెజిల్పై 50 శాతం సుంకాలు విధించిన ట్రంప్..
- డొనాల్డ్ ట్రంప్ లపై ఘాటుగా స్పందించిన బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇన్సియో లులా డా సిల్వా..
- ట్రంప్ టారిఫ్‌లకి భయపడం.. అమెరికాపై భారీ సుంకాలు విధిస్తాం: బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brazil- Trump Tariff War: బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో పట్ల ఆ దేశం అవమానిస్తున్న తీరుకు అక్కడి ఎగుమతులపై 50 శాతం సుంకాన్ని విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇక, ట్రంప్ ప్రకటన తర్వాత కొద్దిసేపటికే బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇన్సియో లులా డా సిల్వా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఓ పోస్ట్ చేశారు. అందులో సుంకాలను ఏకపక్షంగా పెంచే ఏ చర్యకైనా బ్రెజిల్ ఆర్థిక చట్టం ప్రకారం ప్రతిస్పందించబడుతుంది అని అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. త్వరలో యూఎస్ వస్తువులపై బ్రెజిలియన్ సుంకాలు విధించవచ్చని సంకేతాలు ఇచ్చింది. అలాగే, బ్రెజిల్ యొక్క స్వేచ్ఛా పూరిత ఎన్నికలు, భావ ప్రకటనా స్వేచ్ఛపై అమెరికన్లు కుట్రపూరితంగా దాడులు చేస్తున్నారని లూయిజ్ ఇన్సియో ఆరోపించారు.
Read Also: Illegal Affair Murder: అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని తండ్రిని చంపిన కూతురు.. తల్లి అరెస్ట్..!
Also Read
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
- Lufthansa Boeing 787 : గేట్ వద్దే కుప్పకూలిన బోయింగ్ 787 విమానం.. వైరల్ వీడియోలతో కలకలం
- Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
- Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్‌టాక్ సృష్టికర్త..
అయితే, బ్రెజిల్ స్వయం పాలన హక్కును రెట్టింపు చేశారు.. బ్రెజిల్ స్వతంత్ర సంస్థలు కలిగిన సార్వభౌమ దేశం, ఎటువంటి బెదిరింపులకు భయపడదని అధ్యక్షుడు లూయిజ్ ఇన్సియో లులా డా సిల్వా తేల్చి చెప్పారు. అంతేకాకుండా, బోల్సోనారోపై చట్టపరమైన చర్యలు పూర్తిగా దేశీయ విషయమని నొక్కి చెప్పారు. తిరుగుబాటుకు ప్రణాళిక వేసిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు బ్రెజిల్ న్యాయ శాఖ చూసుకుంటుందన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చే బెదిరింపులు లేదా ఒత్తిళ్లు దేశ న్యాయస్థానాలను ప్రభావితం చేయవని హెచ్చరించారు. అలాగే, దేశ విదేశీ కంపెనీలు మన భూభాగంలో పని చేయడానికి బ్రెజిలియన్ చట్టాన్ని పాటించాలి అని అధ్యక్షుడు సూచించారు. కొత్త సుంకాలు వాణిజ్య అసమతుల్యత ద్వారా సమర్థించబడుతున్నాయనే ట్రంప్ వాదనను అధ్యక్షుడు లూయిజ్ ఇన్సియో లులా డా సిల్వా తోసిపుచ్చారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!