Love: మానవ మెదడులో ప్రేమ ఎక్కడ పుడుతుందో తెలుసా..? అధ్యయనంలో కీలక విషయాలు..
- మెదడుపై ప్రేమ ప్రభావాన్ని అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు..
- వెలుగులోకి కీలక విషయాలు..
- మెదడులోని పలు భాగాలను క్రియాశీలకం చేస్తున్న ప్రేమ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Love: ప్రేమ ఈ భావన మానవ సంబంధాలను సరికొత్త స్థాయికి తీసుకెళ్తుంది. అయితే, ఈ ప్రేమ అనే భావన మానవ మెదడులోని ఏ భాగాలను ప్రభావితం చేస్తుందనే విషయాలపై శాస్త్రవేత్తలు అధ్యయనంలో కీలక విషయాలను తెలుసుకున్నారు. ప్రేమ అనే భావన మెదడులోని వివిధ భాగాలను ప్రేరేపితం చేస్తుందని తెలిసింది. అయితే, ఈ ప్రేమ అనేది వివిధ సందర్భాల్లో ఒక్కో విధంగా ఉంటుంది. తల్లిదండ్రుల మీద ప్రేమ, ప్రకృతి మీద ప్రేమ, జీవిత భాగస్వామితో రొమాంటిక్ రిలేషన్లో ఏర్పడే ప్రేమ, పెంపుడు జంతువులు ఇలా చాలా రకాల ప్రేమలు మెదడులోని పలు భాగాల్లో వెలుగులు తెస్తాయని తేలింది.
ఫిన్లాండ్లోని ఆల్టో యూనివర్సిటీ పరిశోధకులు మెదడు కార్యకలాపాలను కొలవడానికి ఫంక్షనల్ మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (ఎఫ్ఎమ్ఆర్ఐ)ని ఉపయోగించారు. ఆరు విభిన్న రకాల ప్రేమలకు సంబంధించి ప్రయోగాలు చేశారు. తత్వవేత్త, పరిశోధకురాలు అయిన పార్టిలి రిన్నే ఈ అధ్యయనానికి నేతృత్వం వహించారు. ప్రేమ యొక్క క్రియాశీలత మెదడులోని బేసల్ గాంగ్లియా, నుదిటి మధ్యరేఖ, ప్రిక్యూనియస్ మరియు తల వెనకవైపు ఉన్న టెంపోరోపారిటల్ జంక్షన్‌లోని సోషల్ సిచ్యువేషన్లలో ఏర్పడుతుందని ఆమె చెప్పారు.
Also Read
- Gaza War: గాజాను స్వాధీనం చేసుకోండి.. సైన్యానికి నెతన్యాహూ ఆదేశం..
- US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం.. ట్రంప్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూపులు
- Kuwait-Iran: కువైట్‌పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడి.. పశ్చిమాసియాలో టెన్షన్
- Ajit Doval: ఉగ్ర పోరులో ద్వంద్వ వైఖరి ఉండకూడదు.. అలాంటి దేశాలను క్షమించకూడదన్న అజిత్ దోవల్
Read Also: Paralympics 2024: అరంగేట్రంలోనే అదరగొట్టిన భారత పారా అథ్లెట్.. ప్రపంచ రికార్డుకు చేరువగా..!
తల్లిదండ్రుల ప్రేమ స్ట్రియాటమ్ ప్రాంతంలో మెదడు యొక్క రివార్డ్ సిస్టమ్‌లో లోతైన క్రియాశీలతని కలిగి ఉంది. మరే రకమైన ప్రేమలో ఇలా కనిపించలేదని రిన్నే చెప్పారు. మెదడు కార్యకలాపాలు ప్రేమించే వస్తువు యొక్క సాన్నిహిత్యం ద్వారా మాత్రమే కాకుండా, అది మానవుడా లేదా మరొక జాతి లేదా ప్రకృతి ద్వారా కూడా ప్రభావితమవుతుందని పరిశోధన కనుగొంది.
అపరిచితుల పట్ల దయతో కూడిన ప్రేమ, ఇతర సన్నిహిత సంబంధాలలో ప్రేమ కంటే తక్కువ మెదడు క్రియాశీలతను కలిగిస్తుంది. ప్రకృతిపై ప్రేమ మెదడు యొక్క రివార్డ్ సిస్టమ్ మరియు విజువల్ ఏరియాలను ప్రభావితం చేస్తుంది. పెంపుడు జంతువులు లేదా ప్రకృతి పట్ల ప్రేమకు భిన్నంగా మానవుల లేదా వ్యక్తుల మధ్య ప్రేమ మెదడుపై ప్రభావం చూపించే దానిలో తేడాలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.
- Tags
- human brain
- Love
- Study
తాజావార్తలు
-
Vaibhav Parents: ‘అతడిని అలా వదిలేయకండమ్మా’.. వైభవ్ సూర్యవంశీ తల్లిదండ్రులకు రిక్వెస్ట్..
-
Health Tips : గ్యాస్, ఎసిడిటీ సమస్యలతో బాధపడుతున్నారా? ఇంటి చిట్కాలను ఇలా ఒక సారి ట్రై చెయ్యండి.!
-
Gaza War: గాజాను స్వాధీనం చేసుకోండి.. సైన్యానికి నెతన్యాహూ ఆదేశం..
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ అద్భుతమని ట్వీట్ చేసిన సచిన్ టెండూల్కర్.. సూర్యవంశీ రిప్లై వైరల్..
-
US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం.. ట్రంప్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూపులు
ట్రెండింగ్
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్‌లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్‌తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!