Netanyahu: ఆ ఒప్పందం లెబనాన్‌కు వర్తించదు.. దాడులు కొనసాగిస్తామన్న నెతన్యాహు
- కాల్పుల విరమణ ఒప్పందం లెబనాన్‌కు వర్తించదు
- దాడులు కొనసాగిస్తామన్న నెతన్యాహు
- ఇరాన్‌తో 2 వారాలు కాల్పుల విరమణ ప్రకటించిన ట్రంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లెబనాన్‌కు కాల్పుల విరమణ వర్తించదని.. హిజ్బుల్లాపై సైనిక చర్య కొనసాగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. ఇరాన్‌తో రెండు వారాల పాటు కాల్పుల విరమణను అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దీంతో ఇరాన్‌పై కాల్పులు ఆగిపోయాయి. అయితే ఈ ఒప్పందం లెబనాన్‌కు వర్తించదని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది. ఇజ్రాయెల్ దళాలు లెబనాన్‌లో పోరాటాన్ని కొనసాగిస్తాయని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం బుధవారం స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Stock Market: మార్కెట్‌కు ట్రంప్ జోష్.. భారీ లాభాలతో దూసుకెళ్తోన్న సూచీలు
Also Read
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
- Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యారు. ఇరాన్‌కు మద్దతుగా లెబనాన్.. ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. ప్రతీకారంగా అప్పటి నుంచి లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. అయితే తాజాగా ఇరాన్‌తో రెండు వారాల పాటు కాల్పుల విరమణ జరిగినట్లుగా ట్రంప్ ప్రకటించారు. దీంతో ప్రస్తుతం పశ్చిమాసియాలో దాడులు ఆగిపోయాయి. అయితే ఈ ఒప్పందం లెబనాన్‌కు వర్తించదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Trump: సంపూర్ణ విజయం సాధించాం.. ఇరాన్ ఒప్పందం వేళ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
-
Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
-
TGSRTC : దసరా జర్నీకి టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 7 వేల స్పెషల్ బస్సులు
-
Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
-
Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!