గుడ్‌న్యూస్ః ఆ గ్రహంపై జీవుల మనుగడ సాధ్యమే… నాసా పరిశోధన…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భూమిపై కాకుండా విశ్వంలో మరో గ్రహంపై మానవ మనుగడ సాధ్యం అవుతుందా? లేదా అనే విషయాలపై అమెరికాకు చెందిన నాసా సంస్థ అనేక పరిశోధనలు చేస్తున్నది. అయితే, ఈ పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంగారక గ్రహంపై ఇప్పటికే నాసా పరిశోధన చేస్తున్నది. సౌరకుటుంబంలోని శని గ్రహానికి చెందిన చంద్రునిపై జీవం ఉండేందుకు అవకాశం ఉన్నట్టుగా నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు.
Read: వింబుల్డన్ 2021 ఉమెన్స్ సింగిల్స్‌లో ప్రియాంక చోప్రా… పిక్స్ వైరల్
Also Read
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
- Pakistan: మధ్యవర్తిత్వం చేశాం కదా $10 బిలియన్లు ఇవ్వండి.. అమెరికాను కోరిన పాకిస్తాన్..
- Hormuz-US: హార్ముజ్‌పై అమెరికా వ్యూహం ఇదేనా? టార్గెట్ ఏంటంటే..!
- Sanae Takaichi: రోజుకి 3 గంటలే నిద్రపోతా.. దుమారం రేపుతోన్న జపాన్ ప్రధాని వ్యాఖ్యలు
శనిగ్రహానికి చెందిన చంద్రుడు ఎన్సెలాడ్ పై పెద్దమొత్తంలో మీథేన్ నిల్వలు ఉన్నాయి. అంతేకాదు ఆ చంద్రునిపై కార్బన్ డైఆక్సైడ్ కూడా ఉన్నట్టు శాస్తవేత్తలు గుర్తించారు. కార్బన్‌డైఆక్సైడ్ ను తీసుకొని సూక్ష్మజీవులు మీథేన్‌ను విడుదల చేస్తాయి. మీథేన్ ఉన్నది అంటే అక్కడ జీవం ఉంటుందనే నిర్ధారణకు వచ్చారు నాసా పరిశోధకులు. ఈ చంద్రుడి ఉపరితలం మంచుతో కప్పబడి ఉందని, ఈ మంచు అడుగున మహాసముద్రం ఉండే అవకాశం లేకపోలేదని నాసా పరిశోధకులు చెబుతున్నారు.
- Tags
- Life on Moon
- Moon
- nasa
- Saturn
- Science
తాజావార్తలు
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
-
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!