China: చైనాలో ప్రబలుతున్న “మిస్టరీ వ్యాధి”.. కారణాలు ఇవే అంటున్న ఆ దేశ అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: చైనాలో మిస్టరీ వ్యాధి విస్తరిస్తోంది. ముఖ్యంగా ఆ దేశంలోని పిల్లలు శ్వాసకోశ జబ్బుల బారిన పడుతున్నారు. అయితే అనేక వ్యాధికారకాలు దేశంలో తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమవుతున్నాయని చైనా ఆరోగ్య కమిషన్ తెలిపింది. ఈ వ్యాధులకు నోవల్ వైరస్ కారణంగా ఉండవచ్చని పేర్కొంది. ఇన్‌ఫ్లూయెంజా వైరస్ కేసుల పెరుగుదలకు సంబంధించి ప్రధాన కారణాల్లో ఒకటని జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రతినిధి మి ఫెంగ్ ఆదివారం మీడియాతో చెప్పారు. రైనో వైరస్, మైకోప్లాస్మా న్యూమోనియా, రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ కూడా వ్యాపిస్తుందని తెలిపారు. దేశంలో మందుల సరఫరా పెంచడంతో పాటు వైద్య చికిత్స కోసం మరిన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఫెంగ్ అన్నారు. కొత్త వైరస్ లేదని, సాధారణంగా శీతాకాలంలో వచ్చే శ్వాసకోశ సమస్యలే అని చైనా వెల్లడిస్తోంది.
Read Also: 26/11 Mumbai attacks: ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు, అణిచివేస్తాం.. ముంబై దాడులపై ప్రధాని మోడీ..
Also Read
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
- Mohsen Rezaee: ఇరాన్ టాప్ సెక్యూరిటీ బాడీకి మాజీ IRGC చీఫ్.. మొహ్సెన్ రెజాయీ నియామకం ఎందుకంత కీలకం?
- Iran and US Tensions: ఇరాన్‌పై మారిన ట్రంప్ వ్యూహం..? ఇక సైనిక దాడులు ఉండవు..! కానీ..
- Israel: నేనున్నంత కాలం పాలస్తీనా దేశం ఉండదు: అమెరికాకు నెతన్యాహూ షాక్..
శ్వాసకోశ వ్యాధుల వ్యాప్తి ముఖ్యంగా పిల్లలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. వారి ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో తల్లిదండ్రులు పిల్లల్ని పట్టుకుని ఆస్పత్రుల ముందు పడిగాపులు పడుతున్నారు. చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మరియు బీజింగ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ గురువారం ప్రపంచ ఆరోగ్య సంస్థతో మాట్లాడుతూ.. పెషెంట్ల సంఖ్య, ఆస్పత్రిలో చేరడం పెరుగుతోందని, వ్యాధి పెరగడానికి అన్ని రకాల సూక్ష్మక్రిములు కారణమవుతున్నాయని తెలిపారు. బీజింగ్, లియానింగ్, ఇతర ప్రాంతాల్లో పిల్లలు ఆస్పత్రుల్లో నమోదువుతున్న న్యుమోనియా కేసుల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) మరిన్ని వివరాలు కోరిన నేపథ్యంలో చైనా తాజా వ్యాఖ్యలు చేసింది.
తాజావార్తలు
-
Tollywood : ఇండస్ట్రీ సంక్షోభానికి కారణం స్టార్ హీరోలేనా? సింగిల్ స్క్రీన్లు మూతపడటానికి బాధ్యులెవరు?
-
iPhone 18 Fold: iPhone 18 Foldలో 12GB RAM, A20 Pro చిప్? 5,800mAh బ్యాటరీతో వస్తుందంటూ లీకులు
-
Minister TG Bharath: మంత్రులపై నిఘా పెట్టేవారు.. నేరస్థులపై ఎందుకు పెట్టరు?: టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు
-
Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
-
Korean Kanakaraju Collections: వరుణ్ తేజ్‌కు బ్రేక్ఈవెన్.. 3 రోజుల్లోనే 37 కోట్లు కొల్లగొట్టిన ‘కొరియన్ కనకరాజు’!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!