18 ఏళ్ల తరువాత మరోసారి ఆ వ్యాధి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎప్పుడో సోకిన వ్యాధులు తిరిగి మళ్లీ విస్తరిస్తున్నాయి. 18 ఏళ్ల క్రితం అంటే 2003వ సంవత్సరంలో అరుదైన మంకీఫాక్స్ కేసులు అనేకం వ్యాపించాయి. ఆ తరువాత ఆ కేసులు మెల్లిగా కనుమరుగయ్యాయి. కాగా, ఇప్పుడు మరోసారి ఈ కేసులు బయటపడుతుండటంతో అమెరికా అప్రమత్తం అయింది. ఇటీవలే టెక్సాస్‌కు చెందిన ఓ వ్యక్తి నైజీరియా వెళ్లి వచ్చాడు. అలా వచ్చిన వ్యక్తిలో ఈ మంకీఫాక్స్ లక్షణాలు కనిపించాయి. వెంటనే ఆ వ్యక్తిని డాలస్‌లోని ఆసుపత్రిలో వేరుగా ఉంచి చికిత్స అందిస్తున్నారు. జులై 8,9 తేదీల్లో నైజీరియా నుంచి రాకపోకలు సాగించిన వివరాలు, బాధితునితో సన్నిహితంగా ఉన్నవారి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు అధికారులు. ప్రస్తుతం ఒక్క వ్యక్తిలో మాత్రమే ఈ వైరస్‌ను గుర్తించారు.
Read: ప్రొఫెసర్ నాగేశ్వర్ వీడియో : థర్డ్ వేవ్ ముప్పు తప్పదా..?
Also Read
- Pakistan: ‘‘హఫీజ్ సయీద్‌ను ఎప్పుడు విచారిస్తారు?’’.. పాకిస్తాన్ ప్రధాని మౌనం..
- Pakistan-Afghanistan War: పాక్-ఆఫ్ఘాన్ల మధ్య ఉద్రిక్తత.. పారిపోతున్న పాక్ సైనికులు.!
- Netanyahu: మా దేశంపై దాడి చేస్తే నీ భార్య సమర్థించలేదా? మమ్దానీపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం
- Shehbaz-Rahman: యూఎన్‌లో షెహబాజ్ షరీఫ్-తారిఖ్ రెహమాన్ భేటీ.. భారత్ దృష్టి!
ఇది ఒక మనిషినుంచి మరోకరికి వ్యాపింస్తుంది. ఈ వైరస్ తుంపర్ల ద్వారా ఒకరి నుంచి మరోకరికి సోకుతుంది. అరుదైన వ్యాధుల జాబితాలో దీనిని చేర్చిన సంగతి తెలిసిదే, మధ్య, పశ్చిమ మధ్య ఆఫ్రికాలోని మారుమూల ప్రాంతాల్లో ఈ వైరస్ కనిపిస్తుంటుంది. కోతులు, ఎలుకల నుంచి ఈ వైరస్ మనుషులకు సోకుతుంది. ఈ వైరస్ సోకిన వ్యక్తి శరీరంపై దద్దుర్లు వస్తాయి. సాధారణంగా ఈ వ్యాధి 2 నుంచి 4 వారాల్లో తగ్గిపోతుంది.
తాజావార్తలు
-
Gyanesh Kumar: ‘జ్ఞానేష్ కుమార్‌కు పద్మభూషణ్ ఇవ్వాలి’.. బెంగాల్ బీజేపీ చీఫ్ వ్యాఖ్యలు
-
Pakistan: ‘‘హఫీజ్ సయీద్‌ను ఎప్పుడు విచారిస్తారు?’’.. పాకిస్తాన్ ప్రధాని మౌనం..
-
Viveka Murder Case: వివేకా కేసులో సునీల్ యాదవ్ సంచలన వాంగ్మూలం..!
-
Govt Job Got: పట్టువదలని విక్రమార్కుడిలా పోరాటం.. 59 ఏళ్ల వయస్సులో ప్రభుత్వ ఉద్యోగం..
-
Pakistan-Afghanistan War: పాక్-ఆఫ్ఘాన్ల మధ్య ఉద్రిక్తత.. పారిపోతున్న పాక్ సైనికులు.!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!