US: అమెరికాలో తప్పిన మరో ఘోర విమాన ప్రమాదం.. ఒకే రన్‌వేపైకి రెండు విమానాలు
- అమెరికాలో తప్పిన మరో ఘోర విమాన ప్రమాదం
- ఒకే రన్‌వేపైకి రెండు విమానాలు
- చాకచక్యంగా తప్పించిన సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ పైలట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలో మరో ఘోర విమాన ప్రమాదం తప్పింది. మంగళవారం ఉదయం 8:50 గంటలకు చికాగో మిడ్వే అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒకే రన్‌వేపైకి రెండు విమానాలు ఒకేసారి వచ్చేశాయి. దీంతో సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ పైలట్ అప్రమత్తమై.. చివరి నిమిషంలో ల్యాండ్ అవుతున్న విమానాన్ని వెంటనే పైకి లేపాడు. దీంతో ఘోర ప్రమాదం తప్పింది. లేదంటే పెద్ద ప్రమాదమే సంభవించేది. అయితే అనుమతి లేకుండా ప్రైవేట్ జెట్ రన్వేలోకి వచ్చిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.
ఇది కూడా చదవండి: Trump: ధనిక వలసదారులకు ట్రంప్ బిగ్ ఆఫర్.. పౌరసత్వం కావాలంటే..!
Also Read
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
సుమారు ఉదయం 8:50 గంటల సమయంలో ఈ సంఘటన జరిగినట్లుగా తెలిపింది. ఈ ఘటనపై జాతీయ రవాణా భద్రతా బోర్డు దర్యాప్తు చేస్తుందని అమెరికా మీడియా తెలిపింది. ఇదిలా ఉంటే పెద్ద ప్రమాదం తప్పడంతో ప్రయాణికులతో పాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇది కూడా చదవండి: Godavari River: మహాశివరాత్రి వేడుకల్లో అపశృతి.. గోదావరిలో ఐదుగురు యువకులు గల్లంతు
ఇదిలా ఉంటే ప్రైవేటు జెట్ పైలట్‌ను దాదాపు తొమ్మిది సార్లు అలర్ట్ చేసినట్టు తెలుస్తోంది. రన్‌వేకి దూరంగా ఉండాలని సూచించారు. కానీ మిడ్వే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సమాచారాన్ని పైలట్ ఏ మాత్రం పట్టించుకోలేదు. పట్టించుకోకుండానే రన్‌వేపైకి వచ్చేశాడు. ఇక సౌత్‌వెస్ట్ విమానం నెబ్రాస్కాలోని ఒమాహా నుంచి వస్తోంది. ఇక బాంబార్డియర్ ఛాలెంజర్ 350 అనే ప్రైవేట్ జెట్ టేనస్సీలోని నాక్స్విల్లేకు వెళ్తోంది. మొత్తానికి ఘోర ప్రమాదం తప్పడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు.
గత నెలలో ఆర్మీ హెలికాప్టర్-ప్యాసింజర్ జెట్ ఢీకొని 67 మంది చనిపోయారు. అంతేకాకుండా ఇటీవల వారాల వ్యవధిలో పలు విమాన ప్రమాదాలు తప్పాయి. తాజాగా మరో పెద్ద ప్రమాదం తప్పింది.
Southwest Airline pilots SAVED THE DAY! Great job going around at the last minute to avoid a collision from a runway incursion. pic.twitter.com/FjzoqIzH73
— Combat Learjet (@Combat_learjet) February 25, 2025
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!