ఇప్పుడున్న సమాజం కొత్త పుంతలు తొక్కుతోంది. కొందరు చేస్తున్న పనులు చూస్తుంటే.. ఇవేం పనులురా బాబు అనుకునేలా ఉన్నాయి. ఓ యువతి తన వర్జినీటీని అమ్ముకుంది. కానీ ఇది మన దేశంలో మాత్రం కాదు.. యూకే లోని మాంచెస్టర్ లో ఓ యువతి 18 కోట్లకు తన వర్జినీటిని అమ్ముకుంది.
UK లో 22 ఏళ్ల ఒక మహిళ ఆన్‌లైన్ వేలం ద్వారా తన కన్యత్వాన్ని 18 కోట్ల రూపాయలకు విక్రయించి ప్రపంచ వార్తల్లో నిలిచింది. మిర్రర్ ప్రకారం , లారా అనే మాంచెస్టర్ విద్యార్థిని డిసెంబర్ 2023లో తన కన్యత్వాన్ని విక్రయించాలని నిర్ణయించుకుంది, ఆ తర్వాత ఆమె ఎస్కార్ట్ ఏజెన్సీకి దరఖాస్తును సమర్పించింది. కొన్ని నెలల తర్వాత పోటీ బిడ్డింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే ముందు సంభావ్య కొనుగోలుదారులను కలవడానికి ఆమె కార్యక్రమాలకు హాజరయ్యారు. చివరికి అత్యధిక బిడ్ హాలీవుడ్ స్టార్ నుండి వచ్చింది, రికార్డు స్థాయిలో లారా కన్యత్వాన్ని పొందింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. యూకే మాంచెస్టర్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థిని లారా చేసిన పనికి అక్కడ ఉన్న వాళ్లంతా ఆశ్చర్య పోతున్నారు. సిండరెల్లా ఎస్కార్ట్స్ అనే ఏజెన్సీ ద్వారా ఆన్‌లైన్ వేలం వేసిన అమ్మాయికి భారీ రెస్పాన్స్ వచ్చింది. పొలిటిషియన్స్, వ్యాపారస్తులు, స్టార్స్ ఇందులో పాల్గొరగా.. లండన్‌కు చెందిన రాజకీయ నాయకుడు, దుబాయ్ వ్యాపారవేత్తను ఓడించిన హాలీవుడ్ నటుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ పాండోపైల్ రూ. 18 కోట్లకు ఆమె వర్జినిటీని దక్కించుకున్నాడు.
తాను తన ఆర్థిక స్వాతంత్ర్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నానని లారా చెప్పింది. మహిళలు ఎలాంటి ప్రయోజనం లేకుండా వర్జినిటీని కోల్పోతున్నారని.. ఈ విషయంలో తనకు రిగ్రెట్స్ లేవని చెప్పింది. ఇలావచ్చిన డబ్బుతో ఆస్తులు కొనుగోలు చేస్తానని.. వెకేషన్స్‌కు వెళ్తానని.. కెరీర్ టార్గెట్స్ సాధిస్తానని లారా చెప్పింది. వేలానికి ముందే లారాకు వర్జినిటీ టెస్ట్ చేశారు. తన శరీరంపై పూర్తి హక్కు తనదేనని.. చాలా విషయాల్లో హద్దులు, అగ్రిమెంట్స్‌తో క్లారిటీగా ఉండాలని చెప్పింది.