ఇప్పుడున్న సమాజం కొత్త పుంతలు తొక్కుతోంది. కొందరు చేస్తున్న పనులు చూస్తుంటే.. ఇవేం పనులురా బాబు అనుకునేలా ఉన్నాయి. ఓ యువతి తన వర్జినీటీని అమ్ముకుంది. కానీ ఇది మన దేశంలో మాత్రం కాదు.. యూకే లోని మాంచెస్టర్ లో ఓ యువతి 18 కోట్లకు తన వర్జినీటిని అమ్ముకుంది. UK లో 22 ఏళ్ల ఒక మహిళ ఆన్‌లైన్ వేలం ద్వారా తన కన్యత్వాన్ని 18 కోట్ల రూపాయలకు విక్రయించి ప్రపంచ వార్తల్లో నిలిచింది. మిర్రర్…