US: ఎయిర్‌పోర్టులో ప్రయాణికుడి వీరంగం.. సుత్తితో టీవీ స్క్రీన్లు ధ్వంసం
- అమెరికా ఎయిర్‌పోర్టులో ఓ ప్రయాణికుడు వీరంగం
- సుత్తితో టీవీ స్క్రీన్లు ధ్వంసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా ఎయిర్‌పోర్టులో ఓ ప్రయాణికుడు వీరంగం సృష్టించాడు. అనుకున్న సమయానికి విమానం ఎక్కే టైంలో సిబ్బంది అడ్డుకోవడంతో కోపం కట్టలు తెంచుకుంది. అంతే చేతికందిన సుత్తిని తీసుకుని టీవీ స్క్రీన్లు ధ్వంసం చేశాడు. ఈ పరిణామంతో సహా ప్రయాణికులు హడలెత్తిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సోమవారం అర్థరాత్రి శాంటియాగోలోని న్యూవో పుడాహుయెల్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ సంఘటన జరిగింది
ఇది కూడా చదవండి: Rice: అన్నం తింటే బరువు పెరుగుతారా.. ఇందులో నిజమెంత..?
Also Read
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
హైతీకి చెందిన ప్యాసింజర్.. ఏజెంట్ చేతిలో మోసపోయాడు. మోసగాడు డబ్బులు తీసుకుని నకిలీ విమాన టికెట్‌ను విక్రయించాడు. ఈ విషయం తెలియక విమానం ఎక్కేందుకు వస్తే సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో కోపోద్రేకుడయ్యాడు. అంతే చిలీలోని అమెరికన్ ఎయిర్‌లైన్స్ కౌంటర్‌ను సుత్తితో ధ్వంసం చేశాడు. అక్కడే ఉన్న ప్రయాణికులు ఈ దృశ్యాలు మొబైల్‌లో బంధించారు.
ఇది కూడా చదవండి: Minister Narayana: అమరావతిలో రూ.160 కోట్లతో సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం
అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం కోసం ఫ్లోరిడాలోని మయామికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడని స్థానిక మీడియా సంస్థ కోపరేటివా తెలిపింది. నకిలీ టికెట్ కారణంగా ఎయిర్‌లైన్ ఉద్యోగి అతను ఫ్లైట్ ఎక్కనివ్వలేదని ఎయిర్‌లైన్స్ అధికారి తెలిపారు. ఆ కోపంతో అకస్మాత్తుగా సుత్తిని తీసుకుని కౌంటర్‌లోని కంప్యూటర్ స్క్రీన్‌లను ధ్వంసం చేశాడని.. అలాగే వస్తువులను కూడా పాడు చేసినట్లు చెప్పారు. ఎయిర్‌పోర్టు వస్తువులను ధ్వంసం చేసినందుకు నిందితుడిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. నష్టపరిహారంగా భారీ జరిమానా విధించారు. అతడిని ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ అధికారులు అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.
Hombre destruye stand de aerolínea en el aeropuerto de Santiago de Chile? Que paso??? pic.twitter.com/OkwVr1ztaD
— JOSE MANUEL BRITO (@Jmbs90) August 28, 2024
Pasajero de #AmericanAirlines se niega pagar exceso de equipaje y reacciona de esta forma. Está pasando actualmente ahora en el Aeropuerto Nuevo Pudahuel de Santiago pic.twitter.com/ouh2ui33Nh
— 𝑰𝑮𝑵𝑨𝑪𝑰𝑶 (@nachoconca) August 27, 2024
తాజావార్తలు
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
ట్రెండింగ్
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?