Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Let Co Founder Amir Hamza Shot In Lahore Reportedly In Critical Condition

Amir Hamza: లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడు అమీర్ హమ్జాపై కాల్పులు.. సీరియస్

Published Date :April 16, 2026 , 12:28 pm
By Suresh Maddala
  • లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడిపై కాల్పులు
  • అమీర్ హమ్జా పరిస్థితి విషమం
  • భారత్‌పై ఇటీవల కుట్రలు పన్నిన లష్కరే తోయిబా
Amir Hamza: లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడు అమీర్ హమ్జాపై కాల్పులు.. సీరియస్
  • Follow Us :
  • google news
  • dailyhunt

లష్కరే తోయిబా సహ-వ్యవస్థాపకుడు అమీర్ హజ్జాపై కాల్పులు జరిగాయి. లాహోర్‌లో దుండగులు కాల్పులు జరిపారు. దీంతో అతడి పరిస్థితి విషమంగా ఉంది. గతంలో ఒకసారి ఇంట్లో పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తాజాగా కాల్పులు జరగడంతో పరిస్థితి అత్యంత విషమంగా మారింది.

అమీర్ హమ్జా..
అమీర్ హమ్జా పాకిస్థాన్‌కు చెందిన ఇస్లామిస్ట్. లష్కర్-ఎ-తోయిబా వ్యవస్థాపక నాయకుల్లో ఒకడు. హాఫిజ్ సయీద్ తర్వాత ఆ సంస్థకు రెండవ అత్యంత ముఖ్యమైన నాయకుడు ఇతడే. హాఫిజ్ సయీద్‌కు అత్యంత సన్నిహితుడు. అమీర్ హమ్జా‌ను ట్రెజరీ ఉగ్రవాదిగా అమెరికా ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి, భారత్, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ వంటి పలు దేశాలు కూడా ఉగ్రవాద సంస్థగా నిషేధించాయి.

ఈ సంస్థ పాకిస్థాన్ నిఘా సంస్థ (ISI) మద్దతుతో పనిచేస్తుందని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కాలంలో భారత్‌పై భారీ దాడులకు కుట్రలు పన్నింది. సరిహద్దుల ద్వారా ఉగ్రవాదులను పంపే ప్రయత్నాలు చేస్తోందని నివేదికలు తెలియజేస్తున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amir Hamza shot Lahore
  • breaking news Pakistan
  • Hafiz Saeed aide attack
  • Lahore shooting incident
  • Lashkar e Taiba co founder

తాజావార్తలు

  • Amir Hamza: లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడు అమీర్ హమ్జాపై కాల్పులు.. సీరియస్

  • Spirit : రొమాన్స్ మూడ్ లోకి రెబల్ స్టార్.. ‘స్పిరిట్’లో ప్రేమ ఘాటు కాస్త ఎక్కువే

  • Beer Sales: భగభగ మండుతున్న సూర్యుడు.. కూల్‌గా బీర్లు లాగిస్తున్న మందుబాబులు.. అమాంతం పెరిగిన సేల్స్‌..

  • IPL 2026 Flops: వేలంలో మతిపోగోట్టే ధరలు, మైదానంలో మాత్రం విఫలం.. నిరాశపర్చిన స్టార్ ఆటగాళ్లు వీరే!

  • Rajya Sabha: ఇండియా కూటమి కీలక నిర్ణయం.. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక బహిష్కరణ

ట్రెండింగ్‌

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions