Laura Loomer: అమెరికాలో ముస్లింలు పదవులు చేపట్టకుండా చట్టం తీసుకురండి.. రిపబ్లికన్ నేత డిమాండ్
- అమెరికాలో ముస్లింలు పదవులు చేపట్టకుండా చట్టం తీసుకురండి
- రిపబ్లికన్ నేత లారా లూమర్ డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలో ముస్లింలు రాజకీయ పదవులు చేపట్టడాన్ని నిషేధించాలని రిపబ్లికన్ నేత, దూర హక్కుల కార్యకర్త లారా లూమర్ పిలుపునిచ్చారు. అందుకోసం చట్టం తీసుకురావాలని ఆమె డిమాండ్ చేసింది. రిపబ్లికన్ కాంగ్రెస్ అభ్యర్థి, హక్కుల కార్యకర్త లారా లూమర్ శుక్రవారం సాయంత్రం కీలక పోస్ట్ చేసింది. తన విధాన డిమాండ్లను తీర్చకపోతే రాజకీయ అభ్యర్థులను తాను ఇకపై ఆమోదించనని.. అంతేకాకుండా మద్దతు ఇవ్వను అని ప్రకటించారు.

Also Read
- Smit Machchhar: ‘రియల్ హీరో’.. యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది.. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై నెతన్యాహు ప్రశంసలు
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
ఈ సందర్భంగా ఆమె పలు డిమాండ్లు చేసింది. అమెరికాలో హలాల్ జంతు బలిపై దేశవ్యాప్తంగా నిషేధం విధించడం, బంధువుల వివాహాలపై సమాఖ్య నిషేధం, హమాస్, ముస్లిం బ్రదర్‌హుడ్‌లకు నిధులు సమకూర్చినందుకు ఖతార్‌ను ఖండించడం, బుర్ఖా, హిజాబ్‌పై నిషేధానికి మద్దతు ఇవ్వడం, స్త్రీ జననేంద్రియ విచ్ఛేదనాన్ని సమాఖ్య నేరంగా చేయడం వంటివి డిమాండ్ చేసింది. అలాగే అమెరికా గడ్డపై విదేశీ సైనిక స్థావరాలను నిషేధించాలని.. ఖురాన్‌పై ప్రమాణం చేయడం చట్టవిరుద్ధమని ఆమె పేర్కొంది.
ఇది కూడా చదవండి: Taliban-Priyanka Gandhi: మహిళా జర్నలిస్టులను ఎందుకు పిలువలేదు.. కేంద్రంపై ప్రియాంకాగాంధీ ధ్వజం
‘‘నా దేశాన్ని ఇస్లామీకరణ చేయడం ఏ మాత్రం అంగీకరించబోను.. అమెరికా గడ్డను మహమ్మద్ చేతుల్లో బలి కానివ్వను.’’ అని సొంత పార్టీపై ఆమె ధ్వజమెత్తింది. తన పోరాటంపై మద్దతు తెల్పాలని పార్టీ నేతలను కోరారు.
ఇటీవల న్యాయార్క్ మేయర్ అభ్యర్థిగా జోహ్రాన్ మమ్దానీ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికపై ట్రంప్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అలాగే జోహ్రాన్ మమ్దానీ, డెమొక్రటిక్ పార్టీపై కూడా మండిపడ్డారు. తాజాగా ఈ జాబితాలో లారా లూమర్ చేరారు. ఇటీవల అమెరికాలో హనుమాన్ విగ్రహం ఏర్పాటుపై రిపబ్లికన్ నేత తప్పుపట్టగా.. తాజాగా లారా లూమర్ ముస్లిం విధానాన్ని తప్పుపట్టారు.
ఇది కూడా చదవండి: Trump-Machado: నోబెల్ శాంతి గ్రహీత మచాడోకు ట్రంప్ ఫోన్.. సుదీర్ఘంగా సంభాషణ!
Over the years, I have been very generous with my time and resources helping Republicans get elected to office. Probably too generous. As I get bombarded with requests for favors ahead of 2026 and 2028, I have decided I can’t be so generous.
Going forward, I will not be…
— Laura Loomer (@LauraLoomer) October 10, 2025
తాజావార్తలు
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
-
LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
-
Shubman Gill: 405 స్కోర్ చూసి కంగారుపడిపోయా.. ఓటమి తప్పదనుకున్నా.. కానీ.: గిల్
-
India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
ట్రెండింగ్
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!