Kamala Harris: కమలా హారిస్ ఫ్యూచర్ ఫ్లాన్ ఇదేనా? 2 ఏళ్ల తర్వాత ఏం చేయబోతున్నారంటే..!
- కమలా హారిస్ ఫ్యూచర్ ప్లాన్ రెడీ
- కాలిఫోర్నియా గవర్నర్ పదవికి పోటీ చేయొచ్చని వార్తలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఫ్యూచర్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ చేతిలో ఓడిపోయారు. సోమవారం ఆమె పదవీ కాలం ముగియడంతో మాజీ అయిపోయారు. అయితే ట్రంప్ ప్రమాణస్వీకారానికి హాజరైన తర్వాత.. ఆమె ప్రస్తుతం కార్చిచ్చు బాధితులకు సహాయ చేసేందుకు లాస్ ఏంజిల్స్‌కు వెళ్లారు. గత కొద్దిరోజులుగా కార్చిచ్చు కారణంగా లాస్ ఏంజిల్స్ తగలబడుతోంది. దీంతో చాలా మంది నిరాశ్రయులుగా మారారు.
కమలా హారిస్ ముందుగా లాస్ ఏంజెల్స్‌లో బాధితులను పరామర్శిస్తారు. అనంతరం ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తారు. ఆహార పదార్థాలను అందజేయనున్నారు. అటు తర్వాత వాలంటీర్లు, అగ్నిమాపక సిబ్బందితో సమావేశం అవుతారు.
Also Read
- Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
- Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్‌కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
- Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
ఇది కూడా చదవండి: Venkatesh : 25ఏళ్ల నాటి సంక్రాంతి సీన్ రిపీట్.. ఈ సారి కూడా విక్టరీ ఆ హీరోదే
ఇక కమలా హారిస్ రెండేళ్లలో జరగబోయే కాలిఫోర్నియా గవర్నర్ పదవికి పోటీ చేయొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. 2026లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. గవర్నర్ పదవికి పోటీ చేసే యోచనలో భాగంగానే కార్చిచ్చు బాధితులను పరామర్శించే ప్రోగ్రాం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఆమె భర్త కూడా తిరిగి న్యాయవాది వృత్తిలోకి వెళ్లిపోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: HYDRA PS: బుద్ధ భవన్ ప్రక్కన హైడ్రా పోలీస్ స్టేషన్.. పరిశీలించిన కమిషనర్
తాజావార్తలు
-
Rain Alert: ఏపీకి వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
-
Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
-
Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
-
LawAndOrder : మమ్ముట్టి సినిమా కోటి రూపాయలు కూడా రాబట్టే పరిస్థితి లేదు
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!