JD Vance-Erika kirk: ఎరికా కిర్క్‌ను కౌగిలించుకున్న జేడీ వాన్స్.. ఇంటర్నెట్ షేక్
- ఎరికా కిర్క్‌ను కౌగిలించుకున్న జేడీ వాన్స్
- సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చార్లీ కిర్క్.. ట్రంప్ సన్నిహితుడు. ఇటీవల దుండగుడు జరిపిన కాల్పుల్లో చార్లీ కిర్క్ ప్రాణాలు కోల్పోయారు. దీంతో చార్లీ కిర్క్ సతీమణి ఎరికా కిర్క్ వెలుగులోకి వచ్చింది. ఇక మరణానంతరం చార్లీ కిర్క్‌కు దేశ అత్యున్నత పురస్కారం ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడం ప్రకటించింది. ఇటీవల ట్రంప్ చేతుల మీదుగా ఎరికా కిర్క్ అవార్డు అందుకుంది.
ఇది కూడా చదవండి: UK: బ్రిటన్ రాజకుటుంబంలో భారీ కుదుపు.. తమ్ముడు ఆండ్రూను ఇంట్లో నుంచి గెంటేసిన కింగ్ చార్లెస్
Also Read
- Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
- North Korea: ఫుట్‌బాల్ టోర్నమెంట్లో చరిత్ర సృష్టించిన ఉత్తర కొరియా జట్టు.. షేక్ హ్యాండిచ్చి అభినందించిన కిమ్.. సెలబ్రేషన్స్ వైరల్!
- Trump: మొజ్తబా ఖమేనీని కలవాలనుకుంటున్నా.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Iran War: కువైట్ ఏయిర్‌పోర్ట్‌పై ఇరాన్ దాడి.. భారతీయుడు మృతి..
తాజాగా ఎరికా కిర్క్ తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మిస్సిస్సిప్పిలో టర్నింగ్ పాయింట్ యూఎస్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి జేడీ వాన్స్-ఎరికా కిర్క్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జేడీ వాన్స్-ఎరికా కిర్క్ ఒకరినొకరు కౌగిలించుకున్నారు. చాలా దగ్గరగా సంబంధం పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక జేడీ వాన్స్ మాట్లాడుతూ.. తన భార్య హిందువు అని.. ఏదొక రోజు క్రైస్తవ్యంలోకి వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

చార్లీ కిర్క్ ఉతా వ్యాలీ యూనివర్సిటీలో ప్రసంగిస్తుండగా ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర సంచలనం అయింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది.
How would you describe these moments between Erika Kirk and JD Vance last night? pic.twitter.com/2JVZiowRue
— HustleBitch (@HustleBitch_) October 30, 2025
Happiest widow ever!
Erika is wearing the traditional skin-tight black leather mourning pants.
Erika Kirk with JD Vance at Ole Miss for the kickoff of her Turning Point Tour. pic.twitter.com/MSbVVHOqts
— The Unredacted Bastard (@UnredactedBstrd) October 30, 2025
@RequestABet JD Vance to bin off his mrs for Charlie Kirk’s widow in the next 18 months. https://t.co/N1rfliSF47
— MB. (@Utd_MB) October 31, 2025
India is endlessly lectured on “religious intolerance” by the Western cabal.
Yet never has an Indian VP asked his spouse to convert to the majority faith — unlike what’s being discussed in the US.
Compare Sonia Gandhi’s privilege in India with Usha Vance’s case in America.
But… pic.twitter.com/8SXPiyD755— Megh Updates 🚨™ (@MeghUpdates) October 30, 2025
Erika Kirk with an inappropriate greeting in Mississippi – a romantic like bear hug & over the top hair grab on JD Vance. Too passionate. She has had virtually no grieving period either. Charlie’s parents will not talk to her. Something is up with her … pic.twitter.com/HstBHaFeEB
— TRUMP WATCH by InspoNews – Federico Cardella (@FedericoMusic3) October 30, 2025
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్‌లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!