JD Vance: భార్య మతంపై జేడీ వాన్స్ మరోసారి కీలక ప్రకటన
- భార్య మతంపై జేడీ వాన్స్ మరోసారి కీలక ప్రకటన
- ఉషకు మతం మారే ఆలోచన లేదని స్పష్టీకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భార్య మతంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. హిందూ మతంపై చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహావేషాలు వ్యక్తమవ్వడంతో తాజాగా జేడీ వాన్స్ క్లారిటీ ఇచ్చారు. తన భార్య హిందువు అని.. ఆమెకు మతం మారే ఆలోచన లేదని చెప్పారు. తన పిల్లలు మాత్రం క్రైస్తవులుగా పెరుగుతున్నారని.. ఆమె కూడా ఏదొక రోజు క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఏదేమైనా ఆమెను ప్రేమిస్తానని.. ఆమెకు అండగా ఉంటానన్నారు. ఉష తన భార్య అయినందున అన్ని విషయాలు ఆమెతో మాట్లాడతానని జేడీ వాన్స్ క్లారిటీ ఇచ్చారు.

Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- XI Jinping: ‘‘ AI మనుషుల కంట్రోల్లోనే ఉండాలి’’.. వైట్‌హౌజ్‌లో జిన్‌పింగ్ పిలుపు..
- Saudi Warning: మక్కాకు ప్రమాదం పొంచి ఉంది.. సౌదీ హెచ్చరిక జారీ
- Iran-UAE: ఇరాన్ విమానాలకు యూఏఈ షాక్.. అన్ని విమానాలు నిలిపివేత.. కారణమిదే!
మిస్సిస్సిప్పి రాష్ట్రంలో టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి జేడీ వాన్స్-ఎరికా కిర్క్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జేడీ వాన్స్ మాట్లాడుతూ.. తన భార్య ఉష హిందువు అని.. ఏదొక రోజు క్రైస్తవ్యంలోకి వస్తుందని ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే తీవ్ర దుమారం రేపాయి. ఇష్టపడి పెళ్లి చేసుకున్నాక.. ఇప్పుడు ఇవేం వ్యాఖ్యలు అంటూ భారతీయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో జేడీ వాన్స్ క్లారిటీ ఇచ్చారు. తన భార్యకు క్రైస్తవ్యంలోకి మారే ఉద్దేశం లేదని చెప్పారు.

ఇదిలా ఉంటే ఈవెంట్లో ఎరికా కిర్క్‌ను గట్టిగా జేడీ వాన్స్ కౌగిలించుకున్నారు. చాలా దగ్గరగా సంబంధం పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలు తీవ్ర చర్చకు దారి తీశాయి. 2028లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో హిందువు భార్య కారణంగా అమెరికన్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందన్న నేపథ్యంలో ఎరికా కిర్క్‌ను వివాహం చేసుకోవచ్చన్న చర్చ కూడా విస్తృతంగా సాగుతోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది.
ఇది కూడా చదవండి: Bengaluru: దారుణం.. అబ్బాయితో తిరగొద్దన్న పాపానికి తల్లిని చంపిన కుమార్తె
What a disgusting comment, and it's hardly been the only one along these lines.
First off, the question was from a person seemingly to my left, about my interfaith marriage. I'm a public figure, and people are curious, and I wasn't going to avoid the question.
Second, my… https://t.co/JOzN7WAg3A
— JD Vance (@JDVance) October 31, 2025
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!