Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. 6.2 తీవ్రత నమోదు
- జపాన్‌లో భారీ భూకంపం
- రిక్టర్ స్కేల్‌పై 6.2 తీవ్రత నమోదు
- హోన్షు ద్వీప తీరంలో భూకంపం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. అత్యధిక జనాభా కలిగిన హోన్షు ద్వీప తీరంలో ఈ భూకంపం సంభవించింది.
జపాన్‌లోని అతిపెద్ద ద్వీపమైన హోన్షు తూర్పు తీరానికి దూరంగా గురువారం 6.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. ఈ భూకంపం 10 కిలోమీటర్ల (6.2 మైళ్ల) లోతులో సంభవించిందని పేర్కొంది.
Also Read
అయితే ఆస్తి, ప్రాణ నష్టంపై మాత్రం ఎలాంటి సమాచారం అందలేదు. ప్రస్తుత పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు. జపాన్‌లో అరుదుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. తాజా భూకంపం కూడా పెద్ద ఎత్తునే సంభవించింది. అయితే దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: UK-Russia: పశ్చిమాసియాలో మరో ఘర్షణ.. రష్యా నౌకలను స్వాధీనం చేసుకోవాలని యూకే ఆదేశం
తాజావార్తలు
-
KTR: ప్రచార హామీలు మరిచారా.? జాబ్ క్యాలెండర్ ఎక్కడంటూ ప్రభుత్వంపై ఫైర్.!
-
Indian Army Internship 2026: రూ.75 వేల స్టైపెండ్.. భారత సైన్యం నుంచి ఇంటర్న్‌షిప్ అవకాశం!
-
SS Rajamouli : వారణాసి కథ, కథనం ఏంటో చెప్పిన రాజమౌళి
-
Medak: నకిలీ బాబా బాగోతం.. యువతిని పెళ్లి చేసుకుని, గుప్తనిధుల పేరుతో లక్షలు కాజేసిన కేటుగాడు..!
-
Dr Mohan Rao Patibandla: గుంటూరు వైద్యుడికి అంతర్జాతీయ వేదికపై త్రివిజయం.. ఒకే సదస్సులో మూడు పురస్కారాలు!
ట్రెండింగ్
-
Best Cricketing Brain: ఎంఎస్ ధోనీ కాదు, అతడే బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్.. ఆ టీమిండియా మాజీ స్టార్ ఎవరంటే?
-
Tata దూకుడు మాములుగా లేదుగా.. Nexon నుంచి ప్రీమియం Avinya X వరకు భారీ ప్లాన్..!
-
India Medal Tally: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ చరిత్ర.. 39 పతకాలతో ఘన ముగింపు.. మెడల్స్ ఫుల్ లిస్ట్ ఇదే!
-
8100mAh భారీ బ్యాటరీ, 108MP కెమెరా వంటి క్రేజీ ఫీచర్లతో Honor X7e Plus (4G) లాంచ్..!
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!