12 ఏళ్ల బెంజమిన్ పాలనకు తెర… ఇజ్రాయిల్‌కు కొత్త ప్రధాని…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇజ్రాయిల్ ప్రధానిగా బెన్నెట్ ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో బెంజమిన్ నెతన్యాహు పార్టీ ఒటమిపాలైంది. ఎన్నికల్లో ఏ పార్టీకి సరైన మెజారిటీ రాకపోవడంతో భిన్నమైన సిద్దాంతాలు కలిగిప ప్రతిపక్షపార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ పార్టీలు తమ నాయకుడిగా బెన్నెట్ ను ఎంచుకున్నాయి. దీంతో బెన్నెట్ ఇజ్రాయిల్ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఇజ్రాయిల్-గాజా మధ్య వివాదానికి తెరపడే అవకాశం ఉందని పాలస్తీనా ప్రజలు భావిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ రెండు దేశాల మధ్య వివాదం నడుస్తున్నది. కరోనా మహమ్మారిని సమర్ధవంతంగా ఎదుర్కొన్నా, సరిహద్దుల్లో దాడుల కారణంగా బెంజమిన్ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. గత 12 ఏళ్లుగా ఇజ్రాయిల్ ను నడిపించిన బెంజమిన్ నెతన్యాహు పాలనకు ఎట్టకేలకు చెక్ పడింది. ఇక కొత్త ప్రధాని బెన్నెట్‌కు అమెరికా అధ్యక్షుడు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ప్రధానితో కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు.
Also Read
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
- Kim Jong Un: కిమ్‌ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
- Pakistan: ఇంగ్లండ్ టూర్లో పాక్ క్రికెటర్లు.. మాజీ ప్రధాని గురించి మాట్లొద్దని పీసీబీ హెచ్చరిక
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!