Trump-Iran: ఖమేనీపై దాడి చేస్తే ఖబడ్దార్.. పూర్తి స్థాయి యుద్ధానికి దిగుతామని ఇరాన్ వార్నింగ్
- అమెరికా-ఇరాన్ మధ్య వార్నింగ్‌ల పరంపర
- ఖమేనీపై దాడి చేస్తే ఖబడ్దార్
- పూర్తి స్థాయి యుద్ధానికి దిగుతామని ఇరాన్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా-ఇరాన్ మధ్య వార్నింగ్‌ల పరంపర కొనసాగుతోంది. మొన్నటిదాకా ట్రంప్ పదే పదే ఇరాన్‌ను హెచ్చరిస్తూ వచ్చారు. ఇప్పుడు అమెరికాకు ఇరాన్ వార్నింగ్ ఇస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా డిసెంబర్ 28 నుంచి పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భద్రతా దళాల కాల్పుల్లో 5 వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. దీంతో అమెరికా సైనిక దాడి చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇంతలో సౌదీ అరేబియా, ఖతార్ మధ్యవర్తిత్వంతో అమెరికా వెనక్కి తగ్గింది. అయితే ఇరాన్ నాయకత్వ మార్పు జరగాలని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఖమేనీపై దాడి చేయొచ్చన్న వాదనల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ వార్నింగ్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Earthquake: ఢిల్లీ, సోనిపట్‌లో భూకంపం.. భయంతో ప్రజలు పరుగులు
Also Read
- PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్‌పై నెటిజన్ల ప్రశ్నలు..
- Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
- Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్‌కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీపై అమెరికా దాడి చేస్తే… ఇరాన్ పూర్తి స్థాయి యుద్ధానికి దిగుతుందని పెజెష్కియన్ వార్నింగ్ ఇచ్చారు. ఇక ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభానికి అమెరికా, దాని మిత్ర దేశాలే కారణం అని ఆరోపించారు.
ఇది కూాడా చదవండి: Tejashwi Yadav: ఆర్జేడీ కొత్త వ్యూహం.. తేజస్వి యాదవ్‌కు ప్రమోషన్!
ఇదిలా ఉంటే తన హెచ్చరికలతో 800 మంది ఉరితీతలు నిలిచిపోయాయని.. అందుకు ఇరాన్‌కు ధన్యవాదాలు అంటూ శుక్రవారం ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ పేర్కొన్నారు. అంతకు ముందు అమెరికాకు చెందిన యుద్ధ నౌకలు ఇరాన్ వైపు ప్రయాణం చేశాయి. అత్యంత శక్తివంతమైన నౌకలు వెళ్తుండడంతో ఏదో జరుగుతోందని భావించారు. కానీ ఇంతలోనే అమెరికా మిత్ర దేశాల దౌత్యంతో సర్దుమణిగింది.

తాజావార్తలు
-
Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
-
BhagyashriBorse : ఫ్లాపుల్లో భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఆఫర్స్..సక్సెస్ తర్వాత నో ఛాన్స్
-
Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
-
Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్‌కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
-
IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!