Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Iran War Us Bases Damage Gulf Billion Repair Cost

Iran War: ఇరాన్ దెబ్బకు అమెరికాకు బిలియన్ డాలర్ల నష్టం..

Published Date :April 26, 2026 , 3:23 pm
By Venu Goapl Reddy
  • ఇరాన్ యుద్ధం వల్ల అమెరికాకు భారీ దెబ్బ..
  • గల్ఫ్ దేశాల్లో యూఎస్ బేస్‌లపై ఇరాన్ దాడులు..
  • మరమ్మతులకు బిలియన్ డాలర్లు అవసరమని నివేదికలు
Iran War: ఇరాన్ దెబ్బకు అమెరికాకు బిలియన్ డాలర్ల నష్టం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Iran War: ఇరాన్ యుద్ధం కారణంగా అమెరికా భారీ స్థాయిలో నష్టపోయినట్లు నివేదికలు వెల్లడిస్తు్న్నాయి. పర్షియన్ గల్ఫ్‌లో అమెరికా స్థావరాలను ఇరాన్ టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడింది. యూఏఈ, కువైట్, బహ్రైయిన్, సౌదీ అరేబియా, ఖతార్‌లోని యూఎస్ బేసులపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసింది. ఇప్పటి వరకు బహిరంగంగా వెల్లడించిన దాని కన్నా విధ్వంసం మరింత ఎక్కువగా ఉందని తెలుస్తోంది. వీటి మరమ్మతులకు బిలియన్ డాలర్లు ఖర్చవుతాయని అంచనా.

Read Also: Astrology: లక్ష్మీ నారాయణ రాజయోగం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..

Also Read

  • US-China AI Tech War: మక్కీకి మక్కీ కాపీ.. చైనా AI లపై అమెరికా నిఘా!
  • Donald Trump: తగ్గేదేలే.. కాల్పులతో బయపెడదాం అనుకున్నారా.? ఇరాన్‌పై విజయం సాధిస్తాం.!
  • Donald Trump: “లెట్ ది షో గో ఆన్”.. కాల్పుల బెదిరింపులోనూ దూకుడు నిర్ణయం.!
  • Washington Hilton Gunfire: వైట్ హౌస్ కార్యక్రమంలో కాల్పుల కలకలం.. భయంతో టేబుళ్ల కింద దాక్కున్న అతిథులు.!

ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ గల్ఫ్ లోని ఏడు దేశాల్లోని ముఖ్యమైన స్థావరాలపై దాడులు చేసింది. వీటిలో ఆయుధ గిడ్డంగులు, ఆపరేషన్ కమాండ్ సెంటర్లు, విమాన హ్యాంగర్లు, శాటిలైట్ వ్యవస్థలు నాశనమయ్యాయి. రన్ వే, రాడార్ వ్యవస్థల్ని దెబ్బతీసింది. అమెరికా శక్తివంతమైన వైమానిక రక్షణ వ్యవస్థల్ని ఇరాన్ ఛేదించి దాడులు చేసింది.

అయితే, ఎంత నష్టపోయామనే వివరాలను యూఎస్ రక్షణ శాఖ ఇప్పటి వరకు వెల్లడించలేదు. మరోవైపు ఇరాన్‌పై ట్రంప్ చేస్తున్న యుద్ధానికి యూఎస్ కాంగ్రెస్ నుంచి 200 బిలియన్ డాలర్లకు పైగా కోరుతున్నట్లు సమాచారం. యుద్ధం ప్రారంభమైన మొదటి వారంలోనే యూఎస్ తన సైనిక కార్యకలాపాల కోసం 11 బిలియన్ డాలర్లను ఖర్చు చేసింది. యుద్ధం ప్రారంభ కావడానికి ముందు ట్రంప్ 1.5 ట్రిలియన్ డాలర్ల రక్షణ బడ్జెట్ కోరారు. ఇది గతేడాది కన్నా 50 శాతం అధికం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Defense Budget
  • Drone Attacks
  • Gulf conflict
  • Iran War
  • middle east news

తాజావార్తలు

  • Iran War: ఇరాన్ దెబ్బకు అమెరికాకు బిలియన్ డాలర్ల నష్టం..

  • US-China AI Tech War: మక్కీకి మక్కీ కాపీ.. చైనా AI లపై అమెరికా నిఘా!

  • Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం

  • AAP Crisis: హర్భజన్ సహా బీజేపీలో చేరిన ఎంపీలకు భారీ భద్రత..

  • MS Dhoni Re Entry: ఎంఎస్ ధోనీ ఫిట్, బట్ నో రీఎంట్రీ.. అసలు విషయం తెలిస్తే షాకే!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions