Iran War: ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూను వెంటాడి చంపుతాం.. ఇరాన్ వార్నింగ్..
- ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూను చంపేస్తాం..
- వార్నింగ్ ఇచ్చిన ఇరాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran War: ఇరాన్ యుద్ధం రోజు రోజుకు తీవ్రమవుతోంది. యుద్ధం ప్రారంభమై 16 రోజులకు చేరింది. ఇజ్రాయిల్, అమెరికా ఇరాన్‌పై దాడులు చేసిన తొలిరోజే ఆ దేశ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీని చంపేశారు. దీంతో ఇరాన్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూను చంపేస్తామని ఇరాన్ ఆదివారం ప్రతిజ్ఞ చేసింది. ‘‘ఈ పిల్లలను చంపే నేరస్థుడు బతికే ఉంటే, మేము అతనిని పూర్తి శక్తితో వెంబడించి చంపుతూనే ఉంటాము’’ అని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్‌లు ఒక ప్రకటనలో తెలిపారు. ఇజ్రాయిల్ ఇరాన్‌పై జరిపిన దాడుల్లో 160 మందికి పైగా స్కూల్ స్టూడెంట్స్ చనిపోయారు. మినాబ్ నగరంలోని స్కూల్‌పై జరగడంతో ఈ దుర్ఘటన జరిగింది.
Read Also: Trump: ‘‘సరదాగా మళ్లీ దాడులు చేయవచ్చు’’.. ఖార్గ్ ద్వీపంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
Also Read
- Donald Trump: త్వరగా నిర్ణయం తీసుకోండి, లేకపోతే మీకు ఏమీ మిగలదు.. ఇరాన్‌ను మళ్లీ హెచ్చరించిన ట్రంప్
- Mexico Gun Attack: రక్తసిక్తమైన మెక్సికో.. ప్యూబ్లాలో విచక్షణారహితంగా కాల్పులు.. చిన్నారితో సహా 10 మంది మృతి!
- F-18 Collision: వైమానిక ప్రదర్శనలో.. ఢీకొన్న రెండు ఎఫ్-18 యుద్ధ విమానాలు (వీడియో)
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
నెతన్యాహూ ఎక్కడ ఉన్నాడు, ఆయన మరణించారా? అని సోషల్ మీడియాలో అనుమానాలు వస్తున్న తరుణంలో ఇరాన్ నుంచి ఈ ప్రకటన వచ్చింది. ఇటీవల నెతన్యాహూకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో నెతన్యాహూ చేతికి ఆరు వేళ్లు ఉన్నట్లు కనిపించింది. దీంతో ఈ వీడియోను ఏఐతో ఎడిట్ చేశారని, నెతన్యాహూ చనిపోయారంటూ వార్తలు వచ్చాయి. అయితే, తమ నాయకుడు బతికే ఉన్నాడని ఇజ్రాయిల్ స్పష్టం చేసింది. నెతన్యాహూపై వస్తున్న ఊహాగానాలను ఇజ్రాయిల్ ప్రధాని కార్యాలయం కొట్టిపారేసింది.
తాజావార్తలు
-
Tollywood : చదువుకోవడం కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన టాలీవుడ్ హీరోయిన్
-
Stock Market Crash: స్టాక్ మార్కెట్ కొంప ముంచిన ట్రంప్ ప్రకటన.. ప్రారంభంలోనే సెన్సెక్స్ 800, నిఫ్టీ 250 పాయింట్లు డౌన్!
-
Donald Trump: త్వరగా నిర్ణయం తీసుకోండి, లేకపోతే మీకు ఏమీ మిగలదు.. ఇరాన్‌ను మళ్లీ హెచ్చరించిన ట్రంప్
-
Veera Bhadrudu : ‘వీర భద్రుడు’కు అసలు పరీక్ష ఇదే..
-
Axar Patel: మిచెల్ స్టార్క్‌తో చర్చ.. ఆసక్తికర సమాధానం చెప్పిన అక్షర్ పటేల్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..