Iran War: “ట్రంప్‌ను వదిలిపెట్టం, మూల్యం చెల్లించుకోవాల్సిందే”.. ఇరాన్ బిగ్ వార్నింగ్..
Iran War: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇరాన్ భారీ హెచ్చరిక జారీ చేసింది. ‘‘ట్రంప్‌ను వదిలిపెట్టేది లేదు’’ అని వార్నింగ్ ఇచ్చింది. తమ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని చంపినందుకు అమెరికా అధ్యక్షుడు ‘‘మూల్యం చెల్లించుకోవాల్సిందే’’ అని ఇరాన్ భద్రతా చీఫ్ అలీ లారిజాని అన్నారు. ఫిబ్రవరి 28న అమెరికా మరియు ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడుల్లో ఖమేనీ మరణించారు. దీంతో మధ్యప్రాచ్యంలో యుద్ధం తీవ్రమైంది.
Read Also: Team India: టీమిండియాలో భారీ మార్పులు.. సూర్యకు వీడ్కోలు, అయ్యర్‌కు నిరాశ!
Also Read
- Ukraine: ట్రంప్‌ను ప్రసన్నం చేసుకునేందుకు ఉక్రెయిన్ మాస్టర్ ప్లాన్!
- Titanic Life Jacket: 114 ఏళ్ల కిందటి విషాదానికి సాక్ష్యం.. వేలంలో రూ.8 కోట్లు పలికిన టైటానిక్ లైఫ్ జాకెట్!
- Donald Trump: గుడ్‌న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
- Condom Prices: బెడ్‌రూమ్‌లో అమెరికా - ఇరాన్ 'వార్' సెగ! కండోమ్ ధరలకు రెక్కలు!
‘‘మా నాయకుడు, మా ప్రజల రక్తానికి ప్రతీకారం తీర్చుంటాము. ట్రంప్ మూల్యం చెల్లించాలి.’’ అని ఖమేనీ అత్యంత సన్నిహిత సహాయకుడు లారిజాని ఆదివారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇదే కాకుండా, ఇరాన్ పొరగు దేశాలు అమెరికాకు సాయం చేయొద్దని, వారి భూభాగాలను అమెరికా ఉపయోగించకుండా నిరోధించాలి లేదా దానిని మనమే చేయడం తప్ప వేరే మార్గం లేదు అని అన్నారు. శత్రువులు ఈ ప్రాంతంలోని ఇతర దేశాల నుంచి దాడులు చేస్తే మేము తీవ్రంగా స్పందిస్తామని లారిజానీ స్పష్టం చేశారు.
ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) మాజీ కమాండర్ లారిజాని ప్రస్తుతం, ఇరాన్‌లో నిర్ణయాలు తీసుకునే కీలక వ్యక్తుల్లో ఒకరుగా ఉన్నారు. అమెరికా, ఇరాన్‌ను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. వెనిజులాలో చేసినట్లు ఇరాన్‌లో చేయడానికి ప్రయత్ని్స్తోందని ఆరోపించారు.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్‌వర్క్ చేతికి.. యాప్‌లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?