Iran-Israel : మరోసారి ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు
- మరోసారి ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు
- జెరూసలేం, టెల్ అవీవ్ పై మిస్సైల్ దాడులు
- అమెరికాలో హై అలర్ట్ .. న్యూయార్క్, వాషింగ్టన్‌లో భద్రతా ఏర్పాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran-Israel : ఇజ్రాయెల్‌పై ఇరాన్ మరోసారి దాడికి దిగింది. జెరూసలేం, టెల్ అవీవ్ తదితర ప్రధాన ప్రాంతాలపై క్షిపణుల దాడులు జరిపినట్లు సమాచారం. ఈ దాడుల నేపథ్యంలో వెంటనే స్పందించిన ఇజ్రాయెల్ భద్రతా దళాలు, రెండు ఇరానియన్ డ్రోన్లను ఆకాశంలోనే తాకట్టు చేయగలిగాయి. ఇరాన్ నుంచి పెరుగుతున్న దాడుల ఉధృతిని దృష్టిలో ఉంచుకుని, అమెరికా కూడా అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా భద్రతను గట్టిచేసింది. ముఖ్యంగా న్యూయార్క్ నగరంలో ఉన్న మతపరమైన మరియు సాంస్కృతిక కేంద్రాలు, ఇరాన్ రాయబార కార్యాలయాల పరిసరాల్లో పోలీసు బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛిత ఘటనలు జరగకుండా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Drunk : కిక్కుకోసం ప్రాణాలతో చెలగాటం.. నిర్మల్‌లో కల్తీ కల్లు ముఠా బస్ట్
Also Read
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
ఇంతకు ముందు అమెరికా, ఇరాన్‌లోని మూడు కీలక అణు కేంద్రాలపై వైమానిక దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ దాడులకు ప్రతిగా ఇరాన్ మరింత ఉగ్రంగా స్పందించే అవకాశం ఉన్న నేపథ్యంలో, అమెరికా అంతటా హై అలర్ట్ ప్రకటించారు. వాషింగ్టన్‌తో పాటు పలు ముఖ్యమైన నగరాల్లో భద్రతా సంస్థలు అత్యున్నత స్థాయి నిఘా ఏర్పాటు చేశాయి. పౌరుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ప్రార్థనా మందిరాలు, రాయబార కార్యాలయాలు, ఇతర ప్రాధాన్యత గల ప్రాంతాల్లో బందోబస్తు కట్టుదిట్టం చేశారు.
Zepto: ఐటీ ఉద్యోగినిపై డెలివరీ బాయ్ అత్యాచారయత్నం.. ఫిర్యాదు చేసినా పట్టించుకోని జెప్టో!
తాజావార్తలు
-
Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
-
Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
-
IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
-
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!