US-Iran War: మీది 250 ఏళ్ల దేశం, మాది 6000 ఏళ్ల నాగరికత.. హాలీవుడ్ భ్రమల్లో ట్రంప్..
- మీది 250 ఏళ్ల దేశం, మాది 6000 ఏళ్ల నాగరికత..
- హలీవుడ్ భ్రమల్లో ట్రంప్..
- అమెరికాను ఎద్దేవా చేసిన ఇరాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Iran War: అమెరికా అధ్యక్షుడు ఇరాన్ యుద్ధం గురించి చేస్తున్న వ్యాఖ్యల్ని ఇరాన్ పెద్దగా పట్టించుకోవడం లేదు. తమ డీల్‌కు ఒప్పుకోకుంటే ఇరాన్‌ను ‘‘రాతియుగానికి’’ తీసుకెళ్తామని అమెరికా చేసిన వ్యాఖ్యలకు ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్ సైనికాధికారి సయేద్ మజిద్ మూసావి మాట్లాడుతూ.. 250 ఏళ్ల చరిత్ర కలిగిన అమెరికా, 6000 ఏళ్ల నాగరికత కలిగిన మా దేశాన్ని బెదిరిస్తుందా? అని ఎద్దేవా చేశారు.
Read Also: Karnataka: ప్రొఫెసర్‌తో ఎఫైర్ ఉందని రూమర్స్.. వైద్య విద్యార్థిని ఆత్మహత్య..
Also Read
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
బ్రిగేడియర్ జనరల్ సయ్యద్ మజీద్ మూసావి, ఇరాన్ అత్యున్నత ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC) ఏరోస్పేస్ దళానికి కమాండర్‌గా ఉన్నారు. ‘‘మీరు మమ్మల్ని రాతియుగానికి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు, కానీ మీ సైనికులనే సమాధుల్లోకి పంపిస్తున్నారు. ట్రంప్ హాలీవుడ్ సినిమా ప్రభావంతో భ్రమల్లో ఉన్నారు. చిన్న చరిత్ర కలిగిన దేశం, గొప్ప నాగరికతను బెదిరించడం హాస్యాస్పదం’’ అని ఆయన అన్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ కూడా ‘‘ఇరాన్‌ను స్టోన్‌ఏజ్’’కు పంపిస్తామని బెదిరించారు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ యుద్ధం 5వ వారంలోకి చేరింది. ఇప్పటికీ రెండు పక్షాల మధ్య తీవ్ర యుద్ధం జరుగుతోంది. ఇరాన్ ప్రతీకారంగా కీలకమైన హార్ముజ్ జలసంధిని మూసేసింది. గల్ఫ్‌లోని అమెరికా మిత్రదేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రైయిన్, ఖతార్, కువైట్‌లపై దాడులు చేస్తోంది.
తాజావార్తలు
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!