Karnataka: ప్రొఫెసర్‌తో ఎఫైర్ ఉందని రూమర్స్.. వైద్య విద్యార్థిని ఆత్మహత్య..
- ప్రొఫెసర్‌తో ఎఫైర్ ఉందని రూమర్స్..
- మానసిక క్షోభతో విద్యార్థిని ఆత్మహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది. ప్రొఫెసర్‌తో ప్రేమ వ్యవహారం ఉందనే రూమర్ ఒక వైద్య విద్యార్థి ప్రాణాన్ని బలిగింది. ఈ వదంతులు వ్యాపించడంతో 22 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. బాధితురాలు కర్ణాటకలోని మల్లాడిహళ్లిలో ఉన్న రాఘవేంద్ర ఆయుర్వేద కళాశాలలో నిఖిత బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (BAMS) చివరి సంవత్సరం చదువుతోంది.
Also Read
- US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
విద్యార్థిని తండ్రి ఉమాశంకర్ జి ఎన్ ఫిర్యాదు ప్రకారం.. నిఖితకు కాలేజీలోని డాక్టర్ రాజు అనే లెక్చరర్‌తో సంబంధం కలిగి ఉందని కొందరు విద్యార్థులు పుకార్లు వ్యాప్తి చేశారని ఆయన ఆరోపించారు. తోటి విద్యార్థులు పదే పదే ఎగతాళి చేయడంతో తన కుమార్తె అవమానాన్ని తట్టుకోలేక, మాసిసిక క్షోభ అనుభవించిందని ఉమాశంకర్ ఆరోపించారు. ఇలాంటి వ్యాఖ్యలను పట్టించుకోకుండా చదువులపై దృష్టి పెట్టాలని తాను సూచించానని, వేధింపులు పదే పదే కొనసాగడంతోనే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. మానసిక ఒత్తిడిని తట్టుకోలేక నిఖిత బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆత్మహత్య చేసుకుంది. తన కుమార్తె మరణానికి కారణమైన సహ విద్యార్థుల పేర్లను పేర్కొంటూ, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఉమాశంకర్ ఫిర్యాదు చేశారు.
తాజావార్తలు
-
BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?