Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Iran Executes Two For Espionage Mossad Links

Iran: ఉరిశిక్షలతో హడలెత్తిస్తున్న ఇరాన్..

Published Date :May 2, 2026 , 8:36 pm
By Venu Goapl Reddy
  • గూఢచర్యం ఆరోపణలతో వరసగా ఉరిశిక్షలు..
  • మొస్సాద్‌కు సహకరిస్తున్నారని కఠిన శిక్షలు విధిస్తున్న ఇరాన్..
Iran: ఉరిశిక్షలతో హడలెత్తిస్తున్న ఇరాన్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Iran: అమెరికాలో ఉద్రిక్తతల కొనసాగుతున్న వేళ, దేశంలో ఉరిశిక్షలకు తెర తీసింది ఇరాన్. గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరిని ఉరి తీసింది. దేశానికి సంబంధించి సున్నితమైన సమాచారాన్ని లీక్ చేశారని, దేశానికి వ్యతిరేకంగా ఇజ్రాయిల్‌కు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ కోర్టు శిక్ష విధించింది. రాయిటర్స్ ప్రకారం.. ఇద్దరు వ్యక్తుల్లో ఒకరిపై ఇస్ఫహాన్ ప్రావిన్సులోని నతాంజ్ అణు కేంద్రం చుట్టూ గూఢచర్యం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇజ్రాయిల్ గూఢచార సంస్థ మొస్సాద్‌కు సహకరించినందుకు వారిని దోషులుగా నిర్ధారించి ఉరితీసినట్లు ఇరాన్ న్యాయ వ్యవస్థ తెలిపింది.

Read Also: Getup Srinu: మేం కాపులం వివాదం.. అంతా ప్రమోషనా?

Also Read

  • Saudi Arabia: ఈ ముస్లిం దేశంలో మందు షాటేజ్.. ఖాళీ అవుతున్న ఏకైక షాపు! కారణం ఇదేనా..
  • Donald Trump: మేము ‘‘సముద్రపు దొంగలం’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
  • US-Iran War: "ట్రంప్‌పై నమ్మకం లేదు".. అమెరికాపై ఇరాన్ అనుమానాలు..
  • Iran-US: మళ్లీ పశ్చిమాసియాలో యుద్ధం మొదలు కాబోతుందా? ఇరాన్ సైన్యం హై అలర్ట్!

గత రెండు వారాల్లో ఇది రెండో ఉరిశిక్ష. ఏప్రిల్ 20న ఇరాన్ ఇలాంటి ఆరోపణలపై ఇద్దరు వ్యక్తుల్ని ఉరితీసింది. వీరిద్దరు మొస్సాద్ నెట్వర్క్‌లో భాగమని, దేశంలో దాడులకు ప్రణాళిక రచిస్తున్నట్లు ఆరోపించింది. ఇరాన్ ఉరిశిక్షల్ని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలతో పాటు ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఖండించింది. ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్ కనీసం 21 మందికి మరణశిక్ష అమలు చేసింది. జాతీయ భద్రతకు సంబంధించిన కేసుల్లో 4000 మందిని అరెస్ట్ చేసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • global human rights Iran
  • Iran death penalty news
  • Iran espionage case
  • iran executions
  • Mossad spying

తాజావార్తలు

  • Iran: ఉరిశిక్షలతో హడలెత్తిస్తున్న ఇరాన్..

  • Explore to Expand: తెలంగాణ టూ గ్లోబల్.. ‘ఎక్స్‌ప్లోర్ టు ఎక్స్‌పాండ్’ వేదికను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు

  • Lavanya : మా రామ్ చరణ్‌ బావకి థాంక్స్!

  • Revanth Reddy: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి ‘బంపర్ గిఫ్ట్’.. 100 రోజుల్లో రూ. 6 వేల కోట్లు క్లియర్!

  • Getup Srinu: మేం కాపులం వివాదం.. అంతా ప్రమోషనా?

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions