Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Iran Executes Agent Of Israels Mossad Intelligence Agency

Iran: ఇజ్రాయిల్ “మొసాద్ ఏజెంట్‌”ని ఉరితీసిన ఇరాన్..

Published Date :December 16, 2023 , 4:36 pm
By Venu Goapl Reddy
Iran: ఇజ్రాయిల్ “మొసాద్ ఏజెంట్‌”ని ఉరితీసిన ఇరాన్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Iran: ఇజ్రాయిల్, ఇరాన్ దేశాలు ఉప్పూనిప్పుగా ఉంటాయి. ఈ రెండు దేశాల మధ్య శత్రుత్వం పెరుగుతూనే ఉంది. ఇరాన్ అణుకార్యక్రమాలు చేపడుతుందని ఆ దేశ కీలక సైంటిస్టులను ఇజ్రాయిల్ లేపిసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక ఇరాన్ దేశ కీలక కమాండర్ ఖాసిం సులేమానీని కూడా బాంబు దాడిలో హతమర్చారు. ఈ ఘటనకు ఇజ్రాయిల్ కారణమని పలు వేదికలపై ఇరాన్ ఆరోపింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం గాజా యుద్ధంలో హమాస్ నేతలకు ఇరాన్ సాయపడుతుందని ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది. అక్టోబర్ 7 నాటి దాడిలో హమాస్ వెనక ఇరాన్ హస్తముందని ఇజ్రాయిల్ ప్రధాన ఆరోపణ. ఇక హిజ్బుల్లా, హౌతీ తిరుగుబాటుదారులకు కూడా ఇరాన్ మద్దతు ఉందని పాశ్చాత్యదేశాలు ఆరోపిస్తున్నాయి.

Read Also: INDIA bloc: పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ‘ఇండియా’ కూటమిపై ప్రశ్న.. సీఎం నితీష్ కుమార్‌పై బీజేపీ ఫైర్..

ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ గూఢచార సంస్థ మొసాద్ ఏజెంట్‌ని ఇరాన్ ఉరితీసినట్లు తెలుస్తోంది. ఇరాన్ ఆగ్నేయ సిస్తాన్-బలూచిస్తాన్ ప్రావిన్సులో మొసాద్ ఏజెంట్‌ని శనివారం ఉరితీసింది. ఉరితీయబడిన వ్యక్తి విదేశాలకు సాయపడుతున్నాడని, ప్రత్యేకం మొసాద్ తో సంబంధాలు ఉన్నాయని, రహస్య సమాచారాన్ని సేకరించి, మొసాద్‌తో పాటు ఇతర విదేశీ సంస్థలకు అందిస్తు్న్నాడంటూ ఇరాన్ ఆరోపించింది. అయితే ఉరితీయబడిన వ్యక్తి పేరును బయటపెట్టలేదు.

ఇస్లామిక్ రిపబ్లిక్‌కి వ్యతిరేకంగా ఉన్న గ్రూపులకు, సంస్థలకు నిందితుడు రహస్య సమాచారాన్ని చేరవేసినట్లు ఇరాన్ పేర్కొంది. అయితే సదరు వ్యక్తి వివరాలు, ఎప్పుడు, ఎక్కడ అరెస్ట్ చేయబడ్డాడన్న వివరాలపై స్పష్టత లేదు. సిస్తాన్-బలూచిస్తాన్ లోని జహెదాన్ జైలులో ఉరిశిక్షను అమలు చేశారు. బలూచ్ లోని ఉగ్రవాదులు ఒక పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి 11 మంది భద్రతా సిబ్బందిని చంపేసిన తర్వాతి రోజే ఈ ఉరి అమలు చేయబడింది. ఆఫ్ఘన్-పాకిస్తాన్-ఇరాన్ సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రావిన్సుల్లో తరుచుగా భద్రతా బలగాలకు, సున్నీ తీవ్రవాదులకు ఘర్షణలు చోటు చేసుకుంటాయి. ఈ ప్రాంతంలో సున్నీ ముస్లింలు ఎక్కువగా ఉన్నారు, ఇరాన్ వ్యాప్తంగా చూసుకుంటే షియా ముస్లింలు అధికం. వారి చేతిలోనే అధికారం ఉంటుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Iran
  • Iran execution
  • Israel
  • Israel-Hamas War
  • Mossad

తాజావార్తలు

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

  • OTR: ముగ్గురు అధ్యక్షులు, ముచ్చటగా మూడు జిల్లాలు.. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఎక్కడ?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions