Anant-Radhika wedding: పెళ్లికి వస్తూ లగేజీ పోగొట్టుకున్న ఇన్‌ఫ్లుయెన్సర్ జూలియా
- పెళ్లికి వస్తూ లగేజీ పోగొట్టుకున్న యూఎస్ ఇన్‌ఫ్లుయెన్సర్ జూలియా
- అనంత్ అంబానీ..రాధిక పెళ్లికి వస్తుండగా ఘటన
- అనుచరుల సహాకారంతో తిరిగి సొంతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూఎస్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ జూలియా చాఫే ఎయిర్‌పోర్టులో తన లగేజీ పోగొట్టుకుంది. అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ల పెళ్లి కోసం భారత్‌కు వస్తున్నప్పుడు ఎయిర్‌లైన్‌లో తన లగేజీని పోగొట్టుకుంది. ఈ మేరకు ఆమె వీడియో ద్వారా సమాచారాన్ని తెలియజేసింది. తన సామాగ్రి విషయంలో సహకారం చేయాలని కోరింది. మొత్తానికి ఆమె తిరిగి తన లగేజీని పొందుకోగలిగింది. ఇదిలా ఉంటే అనంత్ అంబానీ వివాహానికి సంబంధించి గ్రాండ్ సెలబ్రేషన్స్‌ను నెలల తరబడి వీడియోలు తీస్తూ పోస్టు చేస్తోంది.
ఇది కూడా చదవండి: Kandi Pappu: తక్కువ ధరకే కందిపప్పు.. క్యూకట్టిన ప్రజలు
Also Read
- Russia: చమురు మార్కెట్‌ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
- US Tailor Income: గంటకు అన్ని వేలా ? అమెరికా టైలర్ గంట సంపాదన చూసి నెటిజన్లు షాక్! వైరల్ వీడియో..
- Donald Trump: గూగుల్, చాట్‌జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
- Sriram Krishnan: ట్రంప్ ప్రభుత్వానికి షాక్.. AI విధాన సలహాదారు పదవికి శ్రీరామ్ కృష్ణన్ రాజీనామా
యూఎస్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ జూలియా చాఫేను అంబానీ ఫ్యామిలీ జూలై 12న ముంబైలో జరిగే వివాహ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఇందుకోసం చాఫే ఇండియాకు వస్తుండగా ఏజియన్ ఎయిర్‌లైన్స్‌లో లగేజీ మిస్ అయింది. దీంతో ఆమె ఏథెన్స్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపింది. అనంత్ అంబానీ-రాధిక పెళ్లికి వెళ్తున్నానని సహాయ చేయాలని కోరింది. ఆమె అనుచరుల సహాయంతో తిరిగి లగేజీ దక్కించుకుంది. దీంతో ఆమె సంతోషానికి అవధులు లేవు. దీనికి సంబంధించిన వీడియోలను ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టు చేసింది. ఎయిర్‌పోర్టులో తన బ్యాగ్‌లను పొందుతున్న వీడియోను ఆమె షేర్ చేసింది.
తాజావార్తలు
-
Russia: చమురు మార్కెట్‌ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
The Paradise: నానీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆగస్టు రేసు నుంచి తప్పుకున్న ‘ది ప్యారడైజ్’? కారణం ఇదేనట!
-
School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
-
Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!