UK Violence: యూకేలో హింస.. భారతీయులు అప్రమత్తంగా ఉండాలని సూచన..
- యూకేకి వెళ్లే వారికి సూచనలు జారీ చేసిన కేంద్రం..
- హింసతో అట్టుడుకుతున్న బ్రిటన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UK Violence: బ్రిటన్ హింసతో అట్టుడుకుతోంది. యూకే వ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముగ్గురు బ్రిటన్ జాతీయులైన పిల్లలపై కత్తిపోట్ల దాడి యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. దీంతో ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా అక్కడి యూకే వాసులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇవి హింసాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో బ్రిటన్ లోని వివిధ ప్రాంతాల్లో హింసాత్మక నిరసనల నేపథ్యంలో యూకేకి వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని, భద్రతా సంస్థల సలహాలను పాటించాలని భారత్ మంగళవారం కోరింది.
Read Also: TG Governor: జయశంకర్‌కు నివాళులు అర్పించిన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
Also Read
- US-Israel: అమెరికాకు ఇజ్రాయిల్ భయం.. "నిఘా"పై పెంటగాన్ హెచ్చరిక..
- Vladimir Putin: "భారత్‌ను భయపెట్టాలని చూస్తే మీకే నష్టం".. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
- ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
- Iran-US Tensions: మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసిన అమెరికా, రాడార్ కేంద్రాలపై దాడులు
గతవారం బ్రిటన్ లోని వాయువ్య పట్టనమైన సౌత్‌పోర్ట్‌లో ముగ్గురు బాలికలపై కత్తిపోట్ల దాడి జరిగింది. ఈ దాడిలో వారు ముగ్గురు మరణించారు. దీంతో ఒక్కసారిగా ఆందోళనలు మిన్నంటాయి. వలస వ్యతిరేక, ముస్లిం వ్యతిరేక ఆందోళనకారులు నిరసనలు తెలపడం ప్రారంభించారు.
లండన్‌లోని భారత హైకమిషన్ (దౌత్యకార్యాలయం) “పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. భారతదేశం నుండి వచ్చే సందర్శకులు UKలో ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని మరియు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించబడింది” అని హైకమిషన్ ఎక్స్‌లో పోస్ట్‌లో పేర్కొంది.
Advisory for Indian Citizens visiting the UK.@VDoraiswami @sujitjoyghosh @MEAIndia pic.twitter.com/i2iwQ7E3Og
— India in the UK (@HCI_London) August 6, 2024
తాజావార్తలు
-
KL Rahul: కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ.. ఆ రికార్డుల జాబితాలోకి చేరిక..
-
Fake Job Offers: ఫేక్ జాబ్ ఆఫర్స్ గుర్తించడం ఎలా? ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి.!
-
Lalu-Rabri Security: లాలూ, రబ్రీదేవికి జెడ్ ప్లస్ భద్రత తొలగింపు.. కర్రలతో కాపలా కాస్తోన్న కార్యకర్తలు
-
Shocking: బెడ్‌షీట్‌పై ‘‘మేడ్ ఇన్ పాకిస్తాన్’’ ట్యాగ్.. పూణే ఘటనపై పోలీసులు విచారణ..
-
Vaibhav: ‘సీనియర్ల జట్టులోకి తీసుకునేలా వైభవ్ బలవంతం చేశాడు’.. బీసీసీఐ రియాక్షన్ ఇదే..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!