Israel-Gaza: ఇజ్రాయెల్ కమ్యూనిటీపై ఐడీఎఫ్ బాంబు దాడి.. సాంకేతిక లోపంతో జరిగిందని క్లారిటీ
- ఇజ్రాయెల్ కమ్యూనిటీపై ఐడీఎఫ్ బాంబు దాడి
- సాంకేతిక లోపంతో జరిగిందని క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాజా సరిహద్దు సమీపంలోని ఇజ్రాయెల్ ప్రజలు నివాసం ఉండే ప్రాంతంలో ఐడీఎఫ్ ఫైటర్ జెట్ బాంబు దాడి జరిగింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో ఐడీఎఫ్ దళాలు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే ఈ దాడి కేవలం సాంకేతిక లోపంతో జరిగినట్లుగా ఇజ్రాయెల్ తెలిపింది.
గాజాపై దాడికి ఐడీఎఫ్ ఫైటర్ జెట్ మందుగుండు సామగ్రితో వెళ్తోంది. అయితే ఉన్నట్టుండి ఇజ్రాయెల్ ప్రజలు నివాసం ఉండే నిర్ యిట్జాక్ సమీపంలోని బహిరంగ ప్రదేశంలో బాంబు పడిపోయింది. దీంతో పెద్ద విస్ఫోటనం జరిగింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. కేవలం ఇది సాంకేతిక లోపంతో జరిగిందని క్లారిటీ ఇచ్చింది. నిర్ యిట్జాక్ ప్రాంతంలో దాదాపు 550 మంది నివాసం ఉంటారు.
Also Read
- Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
- Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
- Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
- H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు గాజాకు వెళ్తు్న్న రోజే ఈ ఘటన చోటుచేసుకుంది. బందీలను తిరిగి ఇచ్చేంత వరకు హమాస్‌పై దాడులు జరుగుతూనే ఉంటాయని నెతన్యాహు తెలిపారు.
పాలస్తీనా భూభాగంపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక, భూ దాడులను కొనసాగిస్తూనే ఉంది. హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ముగియడంతో గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఇటీవల చోటుచేసుకున్న బాంబు దాడుల్లో వందలాది మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!