Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story I Am A Decent Man Maduro In 1st Us Court Appearance

Nicolas Maduro: నేను చాలా మంచివాడిని.. అన్యాయంగా కిడ్నాప్ చేశారు.. కోర్టులో మదురో వాదన

Published Date :January 6, 2026 , 7:59 am
By Suresh Maddala
  • అమెరికా కోర్టు ముందుకు నికోలస్ మదురో
  • నిర్దోషినంటూ న్యాయమూర్తి ముందు వాదనలు
  • అమెరికా అన్యాయంగా కిడ్నాప్ చేసిందంటూ ఆరోపణ
Nicolas Maduro: నేను చాలా మంచివాడిని.. అన్యాయంగా కిడ్నాప్ చేశారు.. కోర్టులో మదురో వాదన
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్య సిలియా ఫ్లోర్స్‌‌ను సోమవారం హెల్లర్‌స్టెయిన్‌లోని మాన్‌హట్టన్ కోర్టులో హాజరుపరిచారు. 92 ఏళ్ల న్యాయమూర్తి ఆల్విన్ హెల్లర్‌స్టెయిన్ ఎదుట ఇద్దరిని నిలబెట్టారు. ఈ సందర్భంగా నార్కో-టెర్రరిజం, ఇతర ఆరోపణల్లో తాము నిర్దోషులమని తెలిపారు. న్యాయమూర్తి వాదనలు ఏంటి? అని అడిగినప్పుడు ‘‘నేను నిర్దోషిని.. నేను దోషిని కాదు. నేను మంచి వ్యక్తిని. దేశాధ్యక్షుడిని.’’ అని మదురో చెప్పుకొచ్చారు. ఇక తొలిసారి కోర్టుకు తీసుకు వచ్చినప్పుడు మదురో కుంటుతూ వచ్చారు.

ఇది కూడా చదవండి: Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందువు హత్య.. 24 గంటల్లో రెండో ఘటన

Also Read

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
  • Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్‌లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
  • Bangladesh: బెంగాల్‌లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
  • Project Freedom: అమెరికా, ఇరాన్‌ల మధ్య వివాదంలో కీలక మలుపు.. 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్'కు ట్రంప్ బ్రేక్
Add as a preferred
source on google

మదురో నీలిరంగు జైలు యూనిఫాం ధరించారు. భార్యతో కలిసి సోమవారం మధ్యాహ్నం కోర్టుకు వచ్చారు. శనివారం వెనిజులాలో అదుపులోకి తీసుకున్నాక.. అమెరికాలోని బ్రూక్లిన్ జైల్లో నిర్బంధించారు. అనంతరం సాయుధ దళాల సంరక్షణలో మాన్‌హట్టన్ కోర్టుకు హౌస్‌కు తరలించారు. ఆ సమయంలో మదురో సరిగ్గా నడవలేకపోయారు. కుంటుతూ వచ్చారు. ఇక న్యాయమూర్తి విచారణ తర్వాత తదుపరి కోర్టు విచారణ మార్చి 17కు వాయిదా వేశారు.

మదురోను అందరి ఖైదీల మాదిరిగానే అధికారులు చూడనున్నారు. ప్రత్యేకమైన వ్యక్తిగా  ఎలాంటి వసతులు ఉండవు. క్రిమినల్ నిందితుడిగానే చూడనున్నారు. నేరం రుజువైన ఇతర ఖైదీల మాదిరిగా పరిగణించనున్నారు.

ఇది కూడా చదవండి: BCCI vs BCB: BCCI తో గొడవ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కొంప ముంచబోతుందా?

ఇదిలా ఉంటే వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తక్షణమే మదురోను విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో మదురోకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తిరిగి మదురోను అప్పగించాలని అమెరికాను డిమాండ్ చేశారు. ట్రంప్‌తో కలిసి పని చేస్తామని.. గౌరవప్రదమైన సంబంధాలను కలిగి ఉంటామని ఎక్స్‌లో పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • I am decent man
  • kidnapped
  • Maduro
  • Nicolas Maduro
  • US court appearance

తాజావార్తలు

  • SPIRIT : ప్రభాస్‌తో పెట్టుకుంటే ఇంతే సంగతులా? ‘స్పిరిట్’పై మాకు నమ్మకం లేదు?

  • Suvendu Adhikari PA: సువేందు అధికారి పీఏ దారుణ హత్య.. కాల్చి చంపిన దుండగులు

  • SRH: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకులు.. టాప్ లోకి దూసుకెళ్లిన హైదరాబాద్.. పలు రికార్టులు బద్దలు..

  • Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions