Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Hamas Targets Israel With M90 Rockets Explosions Heard In Tel Aviv

Hamas-Israel War: కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. ఇజ్రాయెల్‌పై హమాస్ రాకెట్ల ప్రయోగం

Published Date :August 13, 2024 , 7:34 pm
By Suresh Maddala
  • పశ్చిమాసియాలో కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు
  • ఇజ్రాయెల్‌పై హమాస్ M90 రాకెట్ల ప్రయోగం
Hamas-Israel War: కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. ఇజ్రాయెల్‌పై హమాస్ రాకెట్ల ప్రయోగం
  • Follow Us :
  • google news
  • dailyhunt

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. హమాస్ అగ్ర నేత హనియే హత్య తర్వాత పరిస్థితులు మరింత ఉధృతంగా మారాయి. తాజాగా ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపుదాడులకు దిగింది. M90 రాకెట్స్‌‌ను ప్రయోగించింది. దీంతో ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌లో పేలుళ్లు వినిపించాయి. అయితే ప్రాణనష్టం జరిగించి మాత్రం ఎలాంటి సమాచారం అందలేదు. హమాస్‌కు చెందిన సాయుధ అల్-ఖస్సామ్ బ్రిగేడ్స్ మంగళవారం ఇజ్రాయెల్ నగరం టెల్ అవీవ్ మరియు దాని శివారు ప్రాంతాలను లక్ష్యంగా రెండు ‘M90’ రాకెట్లు ప్రయోగించినట్లు సమాచారం. టెల్ అవీవ్‌లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయని.. అయితే ప్రాణనష్టం గురించి ఎటువంటి నివేదికలు లేవని ఇజ్రాయెల్ మీడియా నివేదించింది.

ఇది కూడా చదవండి: Kejriwal: కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

ఇదిలా ఉంటే ఇజ్రాయెల్‌పై ఏ క్షణంలోనైనా ఇరాన్ దాడి చేయొచ్చని అమెరికా బిగ్ వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఇజ్రాయెల్ అప్రమత్తం అయింది. ఇప్పటికే ఇజ్రాయెల్‌కి అండగా ఉంటామని అమెరికా ప్రకటించింది. ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇటీవల ఇరాన్‌లో హమాస్ అగ్ర నేత హనియే హత్యకు గురయ్యారు. దీనికి ఇజ్రాయెల్ బాధ్యత వహించినట్లుగా ఎక్కడా ప్రకటన చేయలేదు. కానీ ఇరాన్ మాత్రం అనుమానం పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌పై ఇరాన్ కాలుదువ్వుతోంది.

ఇది కూడా చదవండి: Odisha: రోగులపై వైద్యుడు లైంగిక వేధింపులు.. చితకబాదిన బంధువులు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Hamas
  • Hamas targets
  • Israel
  • Israel War
  • M90 rockets explosions

తాజావార్తలు

  • Sharwanand: ‘బైకర్’ భారీ సక్సెస్‌తో.. వెండితెరకు శర్వానంద్ శిరస్సు వంచి నమస్కారం.. !

  • BTech Student: పుష్-అప్స్ చేస్తుండగా ఘోరం.. పూణేలో బీటెక్ విద్యార్థి మృతి

  • UP: యూపీలో భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. నలుగురు ఉగ్ర అనుమానితులు అరెస్ట్

  • CM Revanth Reddy: గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ.. అంతర్జాతీయ ప్రమాణాలతో గచ్చిబౌలి స్టేడియం

  • Anil Ravipudi: వెంకీ – అనిల్ రావిపూడి సినిమాలో కృతి శెట్టి ఫిక్స్!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions