Hamas-Israel: హమాస్ గుడ్‌న్యూస్.. రేపు నలుగురు బందీలను విడిచిపెడుతున్నట్లు ప్రకటన
- హమాస్ గుడ్‌న్యూస్
- రేపు నలుగురు ఇజ్రాయెల్ బందీలను విడిచిపెడుతున్నట్లు ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హమాస్ శుక్రవారం గుడ్‌న్యూస్ చెప్పింది. శనివారం నలుగురు ఇజ్రాయెల్ బందీలను విడిచిపెడుతున్నట్లు హమాస్ స్పష్టం చేసింది. కరీనా అరివ్, డానియెల్లా గిల్బోవా, నామా లెవీ, లిరి అల్బాగ్ను విడుదల చేస్తున్నట్లు ఇజెల్డీన్ అల్-కస్సామ్ బ్రిగేడ్స్ ప్రతినిధి అబు ఉబైదా తెలిపారు. హమాస్-ఇజ్రాయెల్ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం విడతల వారీగా బందీలను హమాస్ విడిచిపెడుతోంది. గత ఆదివారం ముగ్గురు బందీలను విడిచిపెట్టగా.. శనివారం మరో నలుగురు ఇజ్రాయెల్ బందీలు విడుదల కానున్నారు. విడుదల చేసే నలుగురు పేర్లను హమాస్ వెల్లడించింది.
ఇది కూడా చదవండి: MG MAJESTOR: ఫార్చ్యూనర్‌కు పోటీగా కొత్త ఎస్యూవీ.. లుక్ అదుర్స్
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
నలుగురు ఇజ్రాయెల్ బందీలు శనివారం మధ్యాహ్నాం విడుదలయ్యే అవకాశం ఉంది. గత శనివారం కాల్పుల విరమణ అమల్లోకి వచ్చాక.. తొలి విడతగా ముగ్గురు ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడిచిపెట్టింది. ఇజ్రాయెల్ కూడా 90 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. రెండో విడతగా హమాస్.. నలుగురిని విడిచిపెడుతోంది. ఇక ఇజ్రాయెల్ కూడా 200 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసే అవకాశం ఉంది. ఇదంతా ఒప్పందంలో భాగంగానే జరుగుతోంది.
ఇది కూడా చదవండి: Kakani Govardhan Reddy: విజయసాయి రెడ్డిపై కొందరు కుట్రలు, కుతంత్రాలు చేశారు..
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!