హెచ్చరికః వ్యాక్సిన్ తీసుకోకుంటే అరెస్ట్ తప్పదు…
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు అన్ని దేశాల్లో వ్యాక్సిన్‌ను ఇస్తున్నారు. వ్యాక్సిన్ విషయంలో కొన్ని దేశాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. అలాంటి దేశాల్లో ఫిలిపిన్స్ కూడా ఒకటి. ఆ దేశంలో వ్యాక్సిన్ ను వేగంగా అమలుచేస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని, ఒకవేళ వ్యాక్సిన్ తీసుకోకపోతే అరెస్ట్ లు తప్పవని అధ్యక్షుడు రోడ్రిగో హెచ్చరించారు. అరెస్ట్ వరకు తెచ్చుకోవద్దని తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. ఒకవేళ ఎవరికైనా వ్యాక్సిన్ తీసుకోవడం ఇష్టం లేకుంటే దేశం విడిచి వెళ్లిపోవాలని అధ్యక్షుడు రోడ్రిగో హెచ్చరించారు. అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
Read: చేప కడుపులో పుల్ విస్కీబాటిల్ః సోషల్ మీడియాలో వైరల్…
Also Read
తాజావార్తలు
-
Bangladesh: భారత్, పాకిస్థాన్‌ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
-
Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
-
YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!