Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Gina Stewart Reveals Her Affair With Shane Warne

Gina Stewart: షేర్ వార్న్‌తో ఎఫైర్ నడిపా.. సరిగ్గా ఆ సమయంలోనే..

Published Date :August 17, 2022 , 6:23 pm
By NTV WebDesk
Gina Stewart: షేర్ వార్న్‌తో ఎఫైర్ నడిపా.. సరిగ్గా ఆ సమయంలోనే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Gina Stewart Reveals Her Affair With Shane Warne: ఆస్ట్రేలియా దిగ్గజం, స్పిన్‌ మాంత్రికుడు షేన్‌ వార్న్‌ ఈ ఏడాది మార్చిలో థాయిలాండ్‌లోని తన విల్లాలో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే! క్రికెట్‌లో రారాజుగా వెలుగొందిన ఈయనకు ప్లే బాయ్‌ అనే ముద్ర కూడా ఉంది. ఎంతో మంది అమ్మాయిలతో ఎఫైర్‌లు నడిపాడని గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా అతను చనిపోయిన నాలుగు నెలల తర్వాత.. వార్న్‌తో తాను ఎఫైర్ నడిపానంటూ ఆస్ట్రేలియా బ్యూటీ గినా స్టివార్ట్ బాంబ్ పేల్చింది. వార్న్ చనిపోవడానికి కొద్ది రోజుల ముందు తనతో ఎఫైర్‌లో ఉన్నాడని, బయటి ప్రపంచానికి తెలియకుండా ఈ ఎఫైర్‌ని సీక్రెట్‌గా నడిపామని ఆమె కుండబద్దలు కొట్టింది.

షేర్ వార్న్ చనిపోవడానికి ముందు అతడు తనతో రెగ్యులర్ కాంటాక్ట్‌లో ఉండేవాడని, అయితే తమ ఎఫైర్ కేవలం స్నేహపూరితమైందని గినా పేర్కొంది. 2018లో గోల్డ్‌కోస్ట్ కామన్‌వెల్త్ గేమ్స్‌లో భాగంగా తనకు వార్న్‌తో తొలిసారి పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత తాము స్నేహితులమయ్యామని చెప్పింది. గైడ్‌గా తనకు సలహాలు ఇచ్చేవాడని, ఈ క్రమంలోనే తమ మధ్య సాన్నిహిత్యం పెరిగిందని చెప్పింది. అలా అతనితో డేటింగ్ చేశానని చెప్పిన గినా.. ఇక దగ్గరయ్యాడని అనుకునేలోపే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని బాధపడింది. అతని మరణవార్త తనని తీవ్రంగా కలచివేసిందని, ఆ విషాదం నుంచి కోలుకునేందుకు తనకు చాలా రోజుల సమయం పట్టిందని వెల్లడించింది.

తమ మధ్య ఉన్న ఎఫైర్ బయటి ప్రపంచానికి తెలియకూడదని వార్న్ తనతో ప్రామిస్ వేయించుకున్నాడని, అందుకే అతను చనిపోయిన తర్వాత ఈ విషయాలు వెల్లడిస్తున్నానని గినా చెప్పుకొచ్చింది. అతనితో తాను మధురమైన క్షణాల్ని గడిపానని ఆమె తెలిపింది. కాగా.. ఆస్ట్రేలియాలో సెలెబ్రిటీ అయినా గినా, 51 ఏళ్ల వయసులోనూ హాట్ ఫోటోలకు పోజిస్తూ, కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. రీసెంట్‌గానే ఈమె తనకు తాను ‘వరల్డ్‌ హాటెస్ట్‌ గ్రాండ్‌ మా’గా బిరుదు కూడా ఇచ్చుకుంది. షేర్ వార్న్‌పై చేసిన వ్యాఖ్యలతో ఈమె టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారిపోయింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Gina Stewar Warne Affair
  • Gina Stewart
  • Shane Warne
  • Shane Warne Affairs
  • Shane Warne Death

తాజావార్తలు

  • Cyber Crime Police Crack Down : సైబర్ దొంగలకు షాక్.. కోట్ల రికవరీ ఎలా సాధ్యమైంది..?

  • Tamil Nadu: “పోలీసమ్మ నీకు సెల్యూట్”.. 9 మంది తోటి సిబ్బందికే ఉరిశిక్ష పడేలా చేసిన హెడ్‌ కానిస్టేబుల్..

  • RK Roja: రేవంత్‌రెడ్డితో చంద్రబాబు చీకటి ఒప్పందం.. ఏపీ ప్రయోజనాలు తెలంగాణకు తాకట్టు..!

  • Thimmarajupalli TV: కిరణ్ అబ్బవరం నిర్మాణంలో ‘తిమ్మరాజుపల్లి టీవీ’.. ట్రైలర్ డేట్ ఫిక్స్!

  • Story Board: ఇరాన్‌ షరతులకి అమెరికా తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions