Flight Accident: రన్‌వేపై ఓ విమానం ఉండగానే మరో ఫ్లైట్ టేకాఫ్.. తృటిలో తప్పిన ప్రమాదం..
- లాస్ ఏంజిల్స్ విమానాశ్రయంలో ఒకేసారి రెండు విమానాలకు క్లియరెన్స్..
- రన్‌వేపై ఓ విమానం ఉండగానే మరో విమానం టేకాఫ్..
- క్షణంలో ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Flight Accident:గత పది రోజుల్లో వరుస విమాన ప్రమాదాలు జరగడం తీవ్రంగా కలవరపెడుతున్నాయి. తాజాగా మరో ఘోర ప్రమాదం త్రుటిలో తప్పినట్లైంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ ఎయిర్ పోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ విమానం రన్‌వేపై ఉండగానే మరో విమానం టేకాఫ్ కావడంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ భయపడి ‘స్టాప్, స్టాప్, స్టాప్’ అని పైలట్‌ను హెచ్చరికలు జారీ చేశాడు. అయితే, వాషింగ్టన్ రాష్ట్రానికి చెందిన గోంజగ విశ్వ విద్యాలయం మెన్స్ బాస్కెట్ బాల్ టీమ్ ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ జెట్ రన్‌వేపై ఉండగా ఈ ఘటన నెలకొంది. అయితే, క్షణంలో ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Read Also: KTR Tweet: పట్టెడన్నం కోసం పసిబిడ్డల ఆర్తనాదాలా?.. కేటీఆర్ ట్వీట్ వైరల్!
Also Read
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
- Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
అయితే, శుక్రవారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ విచారణ చేస్తుంది. లాస్ ఏంజిల్స్ లోని అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో ఆ సమయంలో రన్‌వే నుంచి రెండో విమానం టేకాఫ్ అవుతుండడంతో రన్‌వేని దాటకుండా ఉండాలని బాస్కెట్ బాల్ టీమ్ సభ్యులున్న ‘కీ లైమ్ ఎయిర్ ఫ్లైట్ 563’ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు ఆదేశాలు ఇచ్చారు. కానీ, అదే సమయంలో ఎంబ్రేయర్ ఈ135 విమానం టేకాఫ్ కావడంతో అలర్టైన సిబ్బంది స్టాప్, స్టాప్, స్టాప్ అంటూ ప్రైవేట్ క్యారియర్ పైలట్‌కు హెచ్చరించడంతో.. పెను ప్రమాదం తప్పింది. దీంతో మొదటి విమానం టేకాఫ్ అయిన కాసేపటికి ప్రైవేట్ జెట్ టేకాఫ్ అయిందని అధికారులు చెప్పుకొచ్చారు.
NEW: The FAA has launched an investigation after the men's Gonzaga basketball team nearly got eliminated by a Delta plane taking off.
"Stop! Stop! Stop!" the air traffic controller could be heard saying.
The chartered Embraer E135 jet, carrying the team, had just landed at… pic.twitter.com/6UAUOG5wiP
— Collin Rugg (@CollinRugg) December 30, 2024
- Tags
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!