Charlie Kirk: చార్లీ కిర్క్ హంతకుడు ఎలా దొరికాడు.. ఎఫ్‌బీఐ సాధించిందేమీ లేదా?
- చార్లీ కిర్క్ హంతకుడు ఎలా దొరికాడు
- 3 రోజుల వేట తర్వాత పట్టుబట్ట నిందితుడు
- స్నేహితుడు ఇచ్చిన సమాచారంతో పట్టుకున్న ఎఫ్‌బీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రంప్ సన్నిహితుడు, జాతీయవాది చార్లీ కిర్క్ హత్య అమెరికాను కుదిపేసింది. ఉతా వ్యాలీ యూనివర్సిటీలో ప్రసంగిస్తుండగా ఒక తూటాకే చార్లీ కిర్క్ కుప్పకూలిపోయాడు. ఇక చార్లీ కిర్క్ హత్య తర్వాత ఎఫ్‌బీఐ అధికారులు వేట సాగించారు. క్యాంపస్‌లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. ఒక బిల్డిండ్ పైనుంచి దూకి పారిపోతున్నట్లుగా కనిపించింది. అలాగే బిల్డింగ్‌లో తిరిగిన ఫొటోలను కూడా విడుదల చేసింది. హత్య జరిగిన మూడు రోజుల తర్వాత హంతకుడు టైలర్ రాబిన్సన్(22) పట్టుబడ్డాడు.
ఇది కూడా చదవండి: Charlie Kirk: భర్త వారసత్వాన్ని కొనసాగిస్తా.. చార్లీ కిర్క్ భార్య ఎరికా భాగోద్వేగ ప్రసంగం
Also Read
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
- Explainer: సిక్కులపై అమెరికా పగ పట్టిందా?
- China-India Air Connectivity: 6 ఏళ్ల తర్వాత మళ్లీ గ్వాంగ్జౌ-న్యూఢిల్లీ విమాన సర్వీసులు.. సెప్టెంబర్ 21 నుంచి రాకపోకలు
- BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
అయితే నిందితుడు టైలర్ రాబిన్సన్ కోసం వేట సాగిస్తున్నారు. కానీ అతడి ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో రాబిన్సన్ కుటుంబ సభ్యుల్లో ఒక స్నేహితుడికి మెసేజ్ పంపించాడు. చార్లీ కిర్క్‌ను చంపింది తానేనని ఒప్పుకున్నాడు. అలాగే ఒక తువ్వాల్లో రైఫిల్‌ను చుట్టి పొదల్లో పడేసినట్లు కనిపించింది. దీంతో స్నేహితుడు.. ఎఫ్‌బీఐ అధికారులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన అధికారులు రాబిన్సన్ అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిందితుడు చార్లీ కిర్క్‌ను చంపిన విశ్వవిద్యాలయానికి దక్షిణంగా 12 మైళ్ల దూరంలో ఉన్న స్పానిష్ ఫోర్క్‌లోని ఉతా కౌంటీ జైల్లో ఉంచారు. ఇంకా అతనిపై అధికారికంగా ఏ నేరం మోపలేదు.
ఇది కూడా చదవండి: Hamas-Israel: ఖతార్‌లో పని చేయని ఇజ్రాయెల్ ఎత్తుగడ.. సజీవంగా హమాస్ నేతలు.. అసలేమైందంటే..!
అయితే గతంలో రాబిన్సన్‌కు ఎలాంటి నేర చరిత్ర లేదు. అలాగే ఏ పార్టీతోనూ సంబంధం లేదు. అయితే కుటుంబ సభ్యుల సమాచారం మేరకు రాబిన్సన్.. చార్లీ కిర్క్‌పై విపరీతమైన ద్వేషంతో ఉన్నాడని.. ఉతా వ్యాలీ యూనివర్సిటీలో జరగబోయే చార్లీ కిర్క్ సమావేశం గురించి కూడా ప్రస్తావించినట్లుగా గుర్తుచేశారు. వ్యక్తిగత ద్వేషంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. అయితే హత్యకు అత్యంత శక్తివంతమైన రైఫిల్‌ను రాబిన్సన్ ప్రయోగించాడు. దీంతో చార్లీ కిర్క్ ఒక్క తూటాకే కుప్పకూలిపోయాడు.
ఇది కూడా చదవండి: Rahul Gandhi vs BJP: స్పీకర్‌నే లెక్కచేయరు.. రాహుల్‌గాంధీతో యూపీ మంత్రి వాగ్వాదం
అధ్యక్షుడు ట్రంప్ ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ.. నిందితుడికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. దోషిగా తేలడం ఖాయమని.. మరణశిక్ష పడుతుందనే ఆశిస్తున్నట్లు చెప్పారు. చార్లీ కిర్క్ అత్యుత్తమ వ్యక్తి అని.. ఈ మరణానికి అర్హుడు కాదన్నారు.
తాజావార్తలు
-
PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
-
SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!