Trump-Musk: మస్క్ అమెరికా అధ్యక్షుడు అవుతారా?.. ట్రంప్ ఆసక్తికరమైన సమాధానం..!
- అమెరికా అధ్యక్షుడు ఎలాన్ మస్క్ అంటూ డెమోక్రాట్ల విమర్శలు..
- ఎలాన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు కాలేరని వెల్లడించిన డొనాల్డ్ ట్రంప్..
- అమెరికాలో ఎలాన్ మస్క్ జన్మించలేదు కాబట్టి ప్రెసిడెంట్ కాలేడు: ట్రంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump-Musk: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పదవి బాధ్యతలు చేపట్టడానికి సిద్ధమవుతున్న రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ తన కార్యవర్గంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. అలాగే, ట్రంప్ తీసుకునే నిర్ణయాల్లోనూ టెస్లా చీఫ్ ప్రభావం ఎక్కువగా కనబడుతుంది. దీంతో స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు అవుతారా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. వీటికి డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ కీలక కామెంట్స్ చేశారు. మస్క్ ప్రెసిడెంట్ కాలేరని చెప్పుకొచ్చారు.
Read Also: UI Movie : రోజు రోజుకు బుకింగ్స్ పెంచుకుంటూ అదరగొడుతున్న ఉపేంద్ర ‘యూఐ’
Also Read
- Strait of Hormuz Closure: ఇరాన్ తీవ్ర హెచ్చరిక.. హార్మూజ్ గుండా వచ్చే నౌకలపై దాడులకు సిద్ధం.. చమురు సరఫరాకు ముప్పు
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
- Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్‌గేట్స్ కీలక వ్యాఖ్యలు
- Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్‌కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
అయితే, అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలిసారి ఆరిజోనాలో ఏర్పాటు చేసిన రిపబ్లికన్ కాన్ఫరెన్స్‌లో డొనాల్డ్ ట్రంప్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘అధ్యక్షుడు మస్క్’ అంటూ డెమోక్రాట్లు చేస్తున్న విమర్శలపై ఆయన రియాక్ట్ అయ్యారు. మస్క్ యూఎస్ అధ్యక్షుడు కాలేరని చెప్తున్నాను.. ఎందుకో తెలుసా? ఆయన ఈ దేశంలో జన్మించలేదని పేర్కొన్నారు. టెస్లా, స్పేస్‌ఎక్స్ సంస్థల చీఫ్ అయిన ఎలాన్ మస్క్.. దక్షిణాఫ్రికాలో పుట్టారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం.. అధ్యక్ష పదవి చేపట్టబోయే వ్యక్తి ఇక్కడ జన్మించిన పౌరుడై ఉండాలని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
Trump: "Elon can't be President… He wasn't born in this country."
Hahahahahaha! Calling Elon President Musk is getting under his skin…. it's working! pic.twitter.com/5pca0PAL4H
— Alex Cole (@acnewsitics) December 22, 2024
తాజావార్తలు
-
Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..’మేక్ ఇన్ ఇండియా’కు బలం
-
Jagapathi Babu : ‘పెద్ది’ని దించాలని కొందరు ఇడియట్స్ ప్రయత్నించారు.. ట్రోలర్స్ కి జగ్గూ భాయ్ స్ట్రాంగ్ కౌంటర్
-
Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ మిలిటరీ విమానం..
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
-
Women’s T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్‌ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!