Baba Vanga: భూమిపై అణు విపత్తు.. సౌర తుఫానుల తప్పవా..? భయపెడుతున్న బాబా వంగా జ్యోతిష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Baba Vanga: బాబా వంగా.. బల్గేరియాకు చెందిన మహిళ. అమె మరణించినప్పటికీ, ఆమె అంచనా వేసినట్లు భూమిపై కొన్ని సంఘటలు జరుగుతుండటంతో ఆమె జ్యోతిష్యానికి చాలా విలువ ఉంది. బాబా వంగా అసలు పేరు వాంజెలియ పాండేవా డిమిత్రోవా. ఆమె 12వ ఏట తుఫాను కారణంగా కంటి చూపును కోల్పోయింది. ఆమె 1996లో 75 ఏళ్ల వయసులో మరణించారు. అయితే ఆమె మరణం తర్వాత చెప్పిన అంచనాలు నిజమయ్యాయి. ఈ నేపథ్యంలో 2023లో గొప్ప విపత్తులు సంభవించే అవకాశం ఉందని ఆమె వేసిన అంచనాలు అందర్ని కలవరపెడుతున్నాయి.
2023 ముగిసే లోపు అణు విపత్తు భూమిని ముక్కలు చేస్తుందని అంచనా వేసింది. గతంలో ఆమె 9/11 గురించి కూడా అంచనా వేసింది. చివరకు ఆమె ఊహే నిజమైంది. న్యూయార్క్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట టవర్స్ పై ఆల్ ఖైదా విమానాలతో దాడులు చేసి కుప్పకూల్చింది.2023లో ఒక పెద్ద అణు విద్యుత్ ప్లాంట్ పేలుడు గురించి ఆమె హెచ్చరించారు. దీని వల్ల ఆసియాలో విషపూరిత మేఘాలు ఏర్పడుతాయని పేర్కొంది.
Also Read
- Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
- Explainer: అక్కడికి పోతే... అటు నుంచి అటే పోతారు..!
- Smit Machhar: భారత పైలట్‌కు ఇజ్రాయెల్ అధ్యక్షుడి పురస్కారం.. 'ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం'
- Donald Trump honours Satya Nadella: సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్‌కు ట్రంప్ అరుదైన గౌరవం.. ఆరుగురు టెక్ దిగ్గజాలకు అవార్డులు
Read Also: RSS Magazine: మోడీ చరిష్మా, హిందుత్వ మాత్రమే సరిపోవు.. బీజేపీ గెలుపుపై కీలక వ్యాఖ్యలు..
news.com.auలోని ఒక నివేదిక ప్రకారం, పేలుడు వల్ల ఇతర దేశాలు కూడా ప్రభావితం అవుతాయని, ఇది తీవ్రమైన వ్యాధి వ్యాప్తికి దారితీస్తుందని ప్రస్తుతం బాబా వంగా అనుచరులు హెచ్చరిస్తున్నారు. భూమి కక్ష్యలో మార్పు, 2023లో భూమి వాతావరణాన్ని ప్రభావితం చేసేలా సౌర తుఫానులు విరుచుకుపడుతాయని బాబా వంగా అంచనా వేశారని నమ్ముతారు. ఈ ఏడాది ప్రపంచంలోని ఒక సూపర్ పవర్ జీవాయుధాన్ని ఉపయోగిస్తుందని, దీని వల్ల వేల మంది మరణిస్తారని అంచనా వేసింది.
ఇప్పటివరకు బాబా వంగా అంచనాల్లో చాలా వరకు నిజమయ్యాయి. వీటిలో చాలా ప్రధానమైనవిగా కరోనా మహమ్మారి, ప్రిన్సెస్ డయానా మరణం, సోవియట్ యూనియన్ లోని చెర్నోబిల్ అణుదుర్ఘటన గురించి అంచనా వేశారు. ఇవి నిజమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆమె అంచనాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఏర్పడింది.
తాజావార్తలు
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!