Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Chinese Youth Ditch High Paying Corporate Work For Blue Collar Jobs Finding Happiness In Coffee Cash Registers

China: చైనాలో కొత్త ట్రెండ్.. వైట్ కాలర్ జాబ్స్ వద్దు, ఫిజికల్ వర్క్ ముద్దంటున్న యువత

Published Date :June 17, 2023 , 4:31 pm
By Venu Goapl Reddy
China: చైనాలో కొత్త ట్రెండ్.. వైట్ కాలర్ జాబ్స్ వద్దు, ఫిజికల్ వర్క్ ముద్దంటున్న యువత
  • Follow Us :
  • google news
  • dailyhunt

China: ప్రస్తుత కాలంలో ఉద్యోగం దొరకడమే కష్టం.. అలాంటిది దొరికిన ఉద్యోగాన్ని చేసుకోకుండా, వాటికి రాజీనామా చేయాలంటే మనదేశంలో అయితే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. కానీ చైనాలో మాత్రం విచిత్రమైన ట్రెండ్ నడుస్తోంది. అక్కడి యువత పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను వదిలేస్తోంది. లక్షల జీతాలు వచ్చే, ఏసీల కింద కూర్చుండి పనిచేసే ‘వైట్ కాలర్’ ఉద్యోగాలను వదిలేసి వాటి స్థానంలో మామూలు ఉద్యోగాలైన వెయిటర్స్, చెఫ్స్, క్లీనర్లుగా మారిపోతున్నారు.

గాంగ్‌డాంగ్ ప్రావిన్సులో పనిచేసే ఓ యువతి అంతకుముందు బైట్‌డ్యాన్స్ సంస్థలో పనిచేసేది. కాగా ప్రస్తుతం ఆమె ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్‌లో వంట చేయడంతో పాటు సేల్స్ విభాగాన్ని చూసుకుంటుంది. తాను ఉద్యోగాన్ని వీడిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నానని చెప్పింది. కొత్త జాబ్ తో తాను రోజుకు 140 డాలర్లు సంపాదిస్తున్నానని చెప్పింది. కొత్త ఉద్యోగం వల్ల శరీరం అలసిపోతుంది కానీ, తన మనసు ప్రశాంతంగా ఉంటుందని వెల్లడించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపింది. దీనికి ‘ మై ఫస్ట్ ఫిజికల్ ఎక్స్‌పీరియన్స్’ అనే హ్యాష్ ట్యాగ్ జోడించింది.

Read Also: Kathua Case: కథువా అత్యాచారం-హత్య కేసులో ప్రధాన నిందితుడిపై విచారణ..

ఇదే విధంగా మరో మహిళ కన్సల్టింగ్ జాబ్ వదిలేసుకుని, కాఫీ షాప్ లో పనిచేస్తోంది. ‘‘నాకు ఏమాత్రం సంబంధం లేని ఫలితం కోసం నేను ఇంతకాలం పనిచేశాను దాంతో నాలో శూన్యత ఏర్పడింది. మనల్ని భాగస్వాముల్ని చేసే శారీరక శ్రమ నాలో కొత్త శక్తినిస్తోంది. ఈ పనిచేయడం సరదాగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది. ఈమెయిల్స్, ఇంటర్వ్యూలు, పీపీటీలతో విసిగిపోయినట్లు మరొకరు వెల్లడించారు.

ఇలా చైనా యువత వైట్ కాలర్ జాబ్స్ వదిలేసి, ఫిజికల్ వర్క్ జాబ్స్ వైపు వెళ్తోంది. సంస్థలో ఉద్యోగం కోసం కాకుండా.. యాంత్రికంగా పనిచేయించడం కోసం తమను తీసుకున్నారని చాలా మంది యువత నిరాశ చెందడవం వల్లే ఇలా జరుగుతోందని ‘న్యూయార్క్ యూనివర్సిటీ షాంఘై’లో సోషియాలజీ విభాగం అధ్యాపకులు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో గతేడాది నుంచి చైనాలో ‘‘my first physical work experience’’ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • blue-collar jobs
  • chiana youth quit jobs
  • china
  • Chinese youth
  • white collar jobs

తాజావార్తలు

  • Off The Record: బీఆర్ఎస్‌ కంచుకోట.. సిద్దిపేటలో బలహీనపడుతున్న కాంగ్రెస్..

  • Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..

  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త.. ఈ సారి భారీగానే పెరుగుదల..!?

  • Off The Record: తెలంగాణ ఈఎన్సీ జనరల్ పోస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ..

  • Toothpaste: టూత్ పేస్ట్ ఫ్యాక్టరీ సీజ్.. 130 కిలోల పేస్ట్‌ స్వాధీనం..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions