China–Russia: రష్యా పర్యటనకు చైనా అధ్యక్షుడు.. జిన్‌పింగ్‌తో పుతిన్ కీలక భేటీ..!
- రష్యాలో పర్యటించేందుకు సిద్ధమవుతున్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్..
- జిన్‌పింగ్ వచ్చే ఏడాది రష్యాలో పర్యటించనున్నారు: మాస్కో రాయబారి ఇగోర్..
- చైనా అధ్యక్షుడి పర్యటనకు కచ్చితమైన తేదీలను వెల్లడించలేదు: ఇగోర్ మోర్గులోవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China–Russia: గత మూడేళ్లుగా రష్యా- ఉక్రెయిన్ల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ రష్యా పర్యటనకు సిద్ధం అయ్యారు. ఈ మేరకు బీజింగ్‌లోని రష్యా రాయబారి ఇగోర్ మోర్గులోవ్ వెల్లడించారు. అయితే, జిన్‌పింగ్ టూర్ లో ప్రాధాన్యతాపరంగా రహస్య మేమీ లేదని చెప్పుకొచ్చారు. ఇక, ఉక్రెయిన్‌పై రష్యా వైఖరిని డ్రాగన్ కంట్రీ అర్థం చేసుకుంది.. అలాగే, అంతర్జాతీయ రంగాలలో రష్యా, చైనాలపై పశ్చిమదేశాలు అనుసరిస్తున్న ద్వంద్వ విధానాలపై ఇరు దేశాలు మరింతగా స్పందించాల్సిన అవసరం ఉందని ఇగోర్ మోర్గులోవ్ పేర్కొన్నారు.
Read Also: Congress: మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే నివాళులు
Also Read
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్‌కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్‌కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్‌పై సర్వత్రా ఆసక్తి
- Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్‌నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
- Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్‌కు కీలక సమాచారం!
అయితే, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చే ఏడాది రష్యాలో పర్యటించనున్నట్లు మాస్కో రాయబారి ఇగోర్ తెలిపారు. కానీ, కచ్చితమైన తేదీలను మాత్రం ఇప్పటి వరకు వెల్లడించలేదు. ఈ పర్యటనకు సంబంధించి చైనా విదేశాంగశాఖ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. ఇక, మేలో ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్ తన మొదటి విదేశీ పర్యటన బీజింగ్‌లోనే చేశారు. ఆ సమయంలో ప్రెసిడెంట్ జిన్‌పింగ్‌తో పుతిన్ భేటీ అయి కీలక చర్చలు జరిపగా.. అందులో కొన్ని రహస్య విషయాలు సైతం ఉన్నాయని పుతిన్ చెప్పుకొచ్చారు. కాగా, వ్లాదిమిర్ పుతిన్ పర్యటన కంటే ముందు జిన్‌పింగ్ రష్యాలో పర్యటించారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!