China: చైనాలో ఏం జరుగుతోంది..? రక్షణ, విదేశాంగ మంత్రుల తొలగింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: చైనాలో వరసగా పలువురు మంత్రులు పదవులను కోల్పోవడమో, లేకపోతే కనిపించకపోవడమో జరుగుతోంది. తాజాగా చైనా రక్షణ శాఖ మంత్రి, విదేశాంగ మంత్రి తమ పదవులను కోల్పోయారు. రక్షణశాఖ మంత్రిగా పనిచేసిన లీ షాంగ్ఫూ దేశం తరుపున అతి తక్కువ కాలం పనిచేసిన వ్యక్తిగా నిలిచారు. తాజాగా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రభుత్వం లీ షాంగ్‌ఫుని తొలగించినట్లు అక్కడి మీడియా మంగళవారం తెలిపింది. కేవలం ఏడు నెలల్లోనే ఆయన తన పదవిని కోల్పోయాడు. స్టేట్ కౌన్సిలర్ టైటిల్, ప్రభుత్వం అత్యున్నత జాతీయ రక్షణ సంస్థలో సభ్యత్వం నుంచి తొలగించబడ్డాడు.
Read Also: Cable Bridge: కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం నాణ్యతగా లేదు.. అందుకే ఇలా అయింది..!
Also Read
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్‌కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్‌కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్‌పై సర్వత్రా ఆసక్తి
- Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్‌నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
- Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్‌కు కీలక సమాచారం!
ఇతన్నే కాకుండా విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ ను కూడా పదవి నుంచి తొలగించి ప్రపంచాన్ని ఆశ్యర్యపరిచారు. అతని స్టేట్ కౌన్సిలర్ హోదాను కూడా తొలగించారు. అవినీతి, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు వారిపై విచారణ జరుపుతున్నామని, లీ, క్విన్లు తమ రాష్ట్ర బిరుదులను తొలగించారని ఆసియా సొసైటీ పాలసీ ఇన్స్టిట్యూట్ సెంటర్ ఫర్ చైనా అనాలిసిస్లో చైనీస్ రాజకీయాల
నిపుణుడు నీల్ థామస్ అన్నారు.
మావో జెడాంగ్ తర్వాత చైనాలో అత్యంత శక్తివంతమైన నేతగా జిన్ పింగ్ ఎదిగాడు. అయితే జిన్ పింగ్ అధికారానికి ఎలాంటి ముప్పు ఉన్న సూచనలు లేనప్పటికీ, ఇలా కీలక స్థానాల్లో ఉన్న మంత్రుల్ని తొలగించడం చర్చనీయాంశంగా మారింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా కరోనా మహమ్మారి నుంచి ఆర్థిక మందగమాన్ని ఎదుర్కొంటోంది. ఇండో-పసిఫిక్ రీజియన్ లో అమెరికా-చైనాల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న తరుణంలో ఈ తొలగింపులు చోటు చేసుకున్నాయి.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!