Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Children Found Alive 40 Days After Plane Crash

Colombia: విమాన ప్రమాదం జరిగిన 40 రోజుల తర్వాత సజీవంగా దొరికిన చిన్నారులు

Published Date :June 10, 2023 , 9:58 am
By Naga Maneendra
Colombia: విమాన ప్రమాదం జరిగిన 40 రోజుల తర్వాత సజీవంగా దొరికిన చిన్నారులు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Colombia: అమెజాన్‌ అడవుల్లో జరిగిన విమాన ప్రమాదంలో తప్పి పోయిన చిన్నారులు 40 రోజుల తరువాత క్షేమంగా కనుగొనబడ్డారు. కొలంబియన్ అధికారులు 40 రోజుల క్రితం ఒక చిన్న విమాన ప్రమాదం నుండి బయటపడిన నలుగురు స్వదేశీ పిల్లలను సజీవంగా కనుగొన్నారు. వారికి ప్రస్తుతం వైద్య చికత్సను అందిస్తున్నారు. ఇదే అంశంపై దేశాధ్యక్షులు గుస్తావో పెట్రో క్యూబా నుండి బొగోటాకు తిరిగి వచ్చిన తర్వాత విలేకరులతో మాట్లాడారు. కాల్పుల విరమణ ఒప్పందంపై నేషనల్ లిబరేషన్ ఆర్మీ రెబల్ గ్రూప్ ప్రతినిధులతో సంతకం చేశారు. యువకులు మనుగడకు ఉదాహరణ అని అధ్యక్షుడు అన్నారు మరియు వారి కథ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు.

Read also: Assam: రైతులకు గుడ్ న్యూస్..వ్యవసాయ ఆదాయంపై 3ఏళ్ల పాటు పన్ను రద్దు

ఏడుగురు ప్రయాణికులు మరియు పైలట్‌తో కూడిన సెస్నా సింగిల్-ఇంజిన్ ప్రొపెల్లర్ విమానంలో ప్రయాణించారు. వారి ప్రయాణం ప్రారంభం అయిన కొద్ది సేపటికి ఇంజిన్ వైఫల్యం కారణంగా పైలట్‌ అత్యవసర పరిస్థితిని ప్రకటించాడు. మే 1 తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.
చిన్న విమానం కావడంతో కొద్దిసేపటి తర్వాత రాడార్ నుండి పడిపోయింది. ప్రమాదం అనంతరం ప్రాణాలతో బయటపడిన వారి కోసం వెతుకులాట ప్రారంభమైంది.

Read also: K C Venugopal: సచిన్ పైలట్ కొత్త పార్టీ పెట్టడం లేదు.. ఒట్టి పుకార్లు మాత్రమే..

ప్రమాదం జరిగిన రెండు వారాల తర్వాత మే 16న ఒక అన్వేషణా బృందం అమెజాన్‌ వర్షారణ్యంలోని దట్టమైన పాచ్‌లో విమానాన్ని కనుగొంది. విమానంలో ప్రయాణించిన ముగ్గురు పెద్దల మృతదేహాలను కనుగొన్నారు. కానీ చిన్న పిల్లలు ఎక్కడా కనిపించలేదు. కాని వారు సజీవంగా ఉండవచ్చని అధికారులు భావించారు. కొలంబియా సైన్యం పిల్లల కోసం వేటను వేగవంతం చేసింది. తరువాత 13, 9, 4 సంవత్సరాల మరియు 11 నెలల వయస్సు గల నలుగురు తోబుట్టువుల సమూహాన్ని ట్రాక్ చేయడానికి కుక్కలతో 150 మంది సైనికులను ఆ ప్రాంతానికి పంపించింది. స్థానిక తెగల నుండి డజన్ల కొద్దీ వాలంటీర్లు కూడా శోధనలో సహాయం కోరింది. శుక్రవారం సైనికులు మరియు వాలంటీర్ల బృందం థర్మల్ దుప్పట్లతో చుట్టబడిన పిల్లలతో ఉన్న చిత్రాలను సైన్యం ట్వీట్ చేసింది. మా ప్రయత్నాల యూనియన్ దీన్ని సాధ్యం చేసిందని కొలంబియా సైనిక కమాండ్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amazon jungle
  • Army
  • children
  • Colombia
  • plane crash

తాజావార్తలు

  • US-Iran: ఇరాన్-అమెరికా మధ్య ప్రధాన డిమాండ్లు ఇవే! చర్చలు కొలిక్కి వచ్చేనా?

  • Microsoft Windows: మైక్రోసాఫ్ట్‌కు ఫ్రాన్స్ బిగ్ షాక్.. ప్రభుత్వ కంప్యూటర్ల నుండి మైక్రోసాఫ్ట్ విండోస్ సాఫ్ట్‌వేర్‌ తొలగింపు

  • Vaibhav Sooryavanshi: మొన్న బుమ్రా, నిన్న భువనేశ్వర్.. స్టార్ బౌలర్లకు చెమటలు పట్టిస్తున్న వైభవ్..

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • Gold Seized: ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం పట్టివేత.. లేడీ స్మగ్లర్స్ నుండి 30 కేజీల బంగారం సీజ్

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions