Israel: అరెస్టు వారెంట్‌ను క్యాన్సిల్ చేయండి.. అంతర్జాతీయ కోర్టుకు ఇజ్రాయెల్
- అరెంట్ వారెంట్ రద్దు చేయాలని అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించిన ఇజ్రాయెల్..
- ఈ అభ్యర్థనను అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు తిరస్కరిస్తే తర్వాత చర్యలు వేరే ఉంటాయి: ఇజ్రాయెల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, మాజీ రక్షణశాఖ మంత్రి యోవ్ గల్లాంట్‌పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈక్రమంలోనే ఆ అరెస్టు వారెంట్‌ను క్యాన్సిల్ చేయాలని కోరుతూ ఇజ్రాయెల్ ఇంటర్నేషనల్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అరెస్ట్ వారెంట్ ను రద్దు చేయాలని కోర్టులో పిటీషన్ దాఖలు చేసినట్లు పేర్కొనింది. ఈ మేరకు ప్రధాని ఆఫీసు ఓ ప్రకటనను రిలీజ్ చేసింది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు మాపై జారీ చేసిన అరెస్టు వారెంట్లను సవాలు చేసినట్లు వెల్లడించింది. ఈ అభ్యర్థనను కోర్టు తిరస్కరిస్తే ఐసీసీ మాకు వ్యతిరేకంగా.. ఎంత పక్షపాతంతో వ్యవహరిస్తుందో అమెరికాతో సహా మా మిత్ర దేశాలకు తెలుస్తుందని అందులో చెప్పుకొచ్చారు.
Read Also: 2025 Champions Trophy: పాకిస్తాన్లో హైటెన్షన్.. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తరలించే ఛాన్స్..?
Also Read
- Nepal Floods: విషాదం వేళ అమానవీయం.. మృతదేహాలపై ఆభరణాలు చోరీ
- Nepal Floods: వరదల్లోనూ సిలిండర్ల కోసం నేపాలీల ఆరాటం.. ప్రాణాలను పణంగా పెట్టేంత గ్యాస్ కొరత ఎందుకు..?
- Mohan Bhagwat: న్యూయార్క్‌లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- Nepal Floods: వేళ్లన్నీ డ్రాగన్ వైపే.. విలయానికి చైనా నిర్మాణాలే కారణమా?
కాగా, ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గాజాలో అనేక మంది చనిపోయారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో పాటు మాజీ మంత్రి గల్లాంట్‌లు.. గాజాలో హత్యలు, హింసాత్మాక ఘటనలకు కారణం అయ్యారని.. దీంతో ఆకలిచావులు లాంటి యుద్ధ నేరాలకు పాల్పడినట్లు ఐసీసీ ఆరోపణలు చేసింది. దాంతో మానవ సంక్షోభం తీవ్రమవుతుండటం వల్ల మరణాలకు దారి తీసిందని చెప్పుకొచ్చింది. ఎంతో మంది చిన్నారులు బాధితులుగా మారిపోయారు. అక్కడి పౌరులను టార్గెట్ గా చేసుకున్నారనడానికి తగినన్ని ఆధారాలు గుర్తించామని అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ తెలిపింది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ ప్రధానితో పాటు మాజీ రక్షణమంత్రిపై అరెస్టు వారెంట్‌ను జారీ చేసినట్లు వెల్లడించింది.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!