Canada: కెనడా ఆర్మీ వెబ్‌సైట్‌పై భారత హ్యాకర్ల దాడి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Canada: కెనడా ఆర్మీ వెబ్సైట్ పై భారత హ్యకర్తు దాడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కెనడా ఆర్ముడ్ ఫోర్సెస్ అధికారిక వెబ్సైట్ బుధవారం తాత్కాలికంగా నిలిపేవారు. ది టెలిగ్రాఫ్ కథనం ప్రకారం.. ఈ వెబ్సైట్ పై ‘ఇండియన్ సైబర్ ఫోర్స్’ అనే హ్యకర్ల టీం హ్యాక్ చేసింది, దీనికి తాము బాధ్యత వహిస్తున్నట్లు ఎక్స్(ట్విట్టర్) ద్వారా ప్రకటించిందని తెలిపింది.
వైబ్‌సైట్ లో అంతరాయాన్ని బుధవారం మధ్యాహ్నం గుర్తించినట్లు, ఆ తర్వాత సరిదిద్దినట్లు నేషనల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ మీడియా రిలేషన్స్ హెడ్ డేనియల్ లే బౌథిల్లియర్ ది గ్లోబ్ అండ్ మెయిల్‌తో అన్నారు. ఈ సైబర్ ఎటాక్ కి పాల్పడినట్లు ‘ఇండియన్ సైబర్ ఫోర్స్’ ట్విట్టర్ లో వెబ్సైట్ లో ఎర్రర్ మెసేజ్ ఉన్న స్క్రీన్ షాట్‌ని షేర్ చేసింది. కొంత మంది డెస్క్‌టాప్ వినియోగదారులు సైట్ ని యాక్సెస్ చేయగలిగినప్పటికీ.. మొబైల్ యూజర్లకు మాత్రం యాక్సెస్ చేయలేకపోయారు.
Also Read
- Trump Tariff Cut: ట్రంప్ కీలక నిర్ణయం.. టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు.. ఈ రంగాలకు ప్రయోజనం
- Operation Checkmate: ‘ఆపరేషన్ చెక్‌మేట్’లో 30 మంది భారతీయ ట్రక్ డ్రైవర్లు అరెస్ట్.. అమెరికా నుంచి బహిష్కరణకు సిద్ధం
- Bab el-Mandeb Strait: ప్రపంచానికి ఇంధన షాక్?.. హార్మూజ్ తర్వాత మరో కీలక జలసంధిని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరిక
- Donald Trump: "నీకు పిచ్చి పట్టింది, నేను లేకపోతే నువ్వు జైల్లో ఉండేవాడివి" నెతన్యాహుపై ట్రంప్ ఫైర్
Read Also: Uttar Pradesh: కూతురు పెళ్లి కోసం పొదుపు చేస్తే.. రూ.18 లక్షలను మాయం చేసిన చెదలు..
ప్రస్తుతం కెనడా అధికారులు దీనిపై విచారణ జరుపుతున్నారు. తమ దాడుల శక్తిని తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలని గతంలో సోషల్ మీడియా ద్వారా ఇండియన్ సైబర్ ఫోర్స్ సెప్టెంబర్ 21న కెనడాను బెదిరించింది. ఇదిలా ఉంటే ఇప్పటికే కెనడా-భారత్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య అనంతరం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇందులో భారత ప్రమేయం ఉందని ఆరోపించారు. భారత దౌత్యవేత్తను కెనడా బహిష్కరించింది. ఇందుకు ప్రతిగా భారత్ కూడా సీనియర్ కెనడియన్ దౌత్యవేత్తను కూడా బహిష్కరించింది.
తాజావార్తలు
-
Airtel: రూ.99కే ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియం.. 20కి పైగా OTT యాప్‌లకు యాక్సెస్
-
Venkatesh Iyer: ట్రోలింగ్ నన్ను ప్రభావితం చేసింది.. ఆ మ్యాచ్ నా కెరీర్లో కీలక మలుపు!
-
Kollywood : రూట్ మార్చిన కోలీవుడ్ స్టార్స్.. మళ్లీ కమర్షియల్ జోన్లోకి సూర్య, విక్రమ్, ధనుష్, శివకార్తికేయన్!
-
PM Svanidhi: 55 లక్షల మందికి గుడ్ న్యూస్.. పీఎం స్వనిధి పథకంలో మరిన్ని ప్రయోజనాలు..పూర్తి వివరాలు ఇవే!
-
Trump Tariff Cut: ట్రంప్ కీలక నిర్ణయం.. టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు.. ఈ రంగాలకు ప్రయోజనం
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!